చీరలో చందమామలా.. రకుల్ అదిరిపోయే ఫొటోస్
Samatha
24 February 2026
అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంత
ం.
రకుల్
ఈ చిన్నదానికి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన అందం చందాలతో ఈ బ్యూటీ అందరి మనసు దోచేస్తుంది.
అందాల ముద్దుగుమ్మ
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుక
ుంది.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
ఈ మూవీలో ఈ బ్యూటీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. దీంతో మూవీ తర్వాత వరసగా అవకాశాలు వచ్చాయి.
బ్యూటీ
ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లోనే ఛాన్స్ కొట్టేసింది ఈ అందాల చిన్నది. రామ్ చరణ్ సరసన ధృవ, సరైన
ోడు ఇలా చాలా సినిమాలో అవకాశాలు అందుకుంది.
స్టార్ హీరోలు
తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.
నటన
ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే , బాలీవుడ్ చక్కేసి, అక్కడ వరసగా సినిమాలు చేస్తూ, బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకు
ంది.
బాలీవుడ్
ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టి్వ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుక
ుంటుంది
సోషల్ మీడియా
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..