Rashmika Mandanna: నటిగా రష్మిక పరిచయం కాకముందు ఇలా ఉండేది.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన రష్మిక మందన్నా..

రష్మిక తాజాగా తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్లికి హాజరుకావడం కోసం సినిమా షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్నారు.

Rashmika Mandanna: నటిగా రష్మిక పరిచయం కాకముందు ఇలా ఉండేది.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన రష్మిక మందన్నా..
Rashmika
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 16, 2022 | 6:57 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ కన్నడ బ్యూటీ.. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్‏, కోలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస ప్రాజెక్టులతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంది. ఎప్పుడూ సినిమా అప్డే్ట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే రష్మిక తాజాగా తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్లికి హాజరుకావడం కోసం సినిమా షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. స్నేహితురాలి పెళ్లిలో తన చిన్ననాటి ఫ్రెండ్స్‏తో కలిసి ఎంజాయ్ చేసినట్లు ఎంజాయ్ చేశారు. ఈ విషయాన్ని రష్మిక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.

” ఈ రోజు నా స్నేహితురాలు రాగిని పెళ్లి.. ఇక నుంచి తనతో నేను ఫోటో దిగలేను. ప్రపంచం కోసం ఈ ప్రత్యేకమైన రోజును మిస్ చేసుకోవాలనుకోలేదు. ఉదయాన్నే 4 గంటలకు ఫ్లైట్ మిస్ అయి.. ఆ తర్వాత 4-5 సార్లు ఫ్లైట్ ఆలస్యం కావడం.. కానీ దేవునికి ధన్యవాదాలు… చివరకు నేను పెళ్లికి చేరుకున్నాను.. నేను ఈ అమ్మాయిల మధ్యే పెరిగాను.. వారికి నేను పదిహేడు సంవత్సరాల నుంచి తెలుసు. వీళ్లు ఏమి మారలేదు. వీరు ఎప్పటికీ నన్ను సంతోషంగా చూసుకున్నారు.. వీరు నా వాళ్లు. ఈరోజు నేను వీరిని చూడడం చాలా ఆనందంగా ఉంది.. నేను మీ అందరికి ఒక వ్యక్తిగత విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను..నేను నటిగా మారకముందు ఇలా ఉండేది. ఇప్పటికీ నాలో ఏ మార్పు లేదు.. ” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?