Malavika Mohanan: బెడ్ సీన్లపై నెటిజన్ తిక్క ప్రశ్న.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్ మాళవిక..

ఎప్పుడు నెట్టింట్లో యాక్టివ్ గా ఉండే మాళవికా.. తాజాగా అభిమానులతో #AskMalavika అంటూ ముచ్చటించింది.

Malavika Mohanan: బెడ్ సీన్లపై నెటిజన్ తిక్క ప్రశ్న.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్ మాళవిక..
Malavika Mohanan
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2022 | 8:04 AM

ప్రస్తుతం సెలబ్రెటీలు అందరూ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హీరోయిన్స్ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‏గా ఉంటూ ఫోటోషూట్స్, మూవీ అప్డేట్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటారు. అంతేకాకుండా.. కొన్నిసార్లు ఫాలోవర్లతో లైవ్ చిట్ చాట్ నిర్వహిస్తూ.. వారి అడిగే ప్రశ్నలకు తమదైన స్టైల్లో సమాధానాలిస్తారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు నెటిజన్స్ తమ పరిధిని దాటి మరీ హీరోయిన్లను ప్రశ్నలను అడగడం.. తారలు స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వడం కామన్.. తాజాగా హీరోయిన్ మాళవికా మోహనన్‏కు (Malavika Mohanan) కూడా ఇలాంటి చెదు అనుభవమే ఎదురైంది. ఎప్పుడు నెట్టింట్లో యాక్టివ్ గా ఉండే మాళవికా.. తాజాగా అభిమానులతో #AskMalavika అంటూ ముచ్చటించింది. అందులో ఓ నెటిజన్ అడిగిన తిక్క ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.

తమిళ్ స్టార్ హీరో ధనుష్‏తో కలిసి నటించిన సినిమాలో బెడ్ సీన్లను ఎన్నిసార్లు చిత్రీకరించారని అంటూ నెటిజన్స్ పిచ్చి ప్రశ్న వేయగా.. మాళవిక స్పందించింది.. ముందు నీ తలలో ఏదో పాడైనట్లుంది.. అంటూ తన స్టైల్లో మరోసారి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సిద్ధాంత్ చతుర్వేది, రాఘవ్ జయాల్‏తో కలిసి యుధ్రా అనే సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ సినిమా చేయాలనుందంటూ ఇటీవలే తన మనసులోని మాటలను బయట పెట్టింది ఈ అమ్మడు. మాళవిక.. పెట్టా, మాస్టర్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే