Megastar Chiranjeevi: మెగాస్టార్ పాటకు హీరోయిన్ లయ డాన్స్ అదుర్స్.. పూనకాలు లోడింగ్ అంటూ..

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులోని పూనకాలు లోడింగ్ పాటకు ఊహించని స్తాయిలో రెస్పాన్స్ వస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. తాజాగా ఈ పాటకు హీరోయిన్ లయ సైతం మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.

Megastar Chiranjeevi: మెగాస్టార్ పాటకు హీరోయిన్ లయ డాన్స్ అదుర్స్.. పూనకాలు లోడింగ్ అంటూ..
Megastar Chiranjeevi, Laya
Follow us

|

Updated on: Jan 16, 2023 | 4:37 PM

మెగాస్టా్ర్ చిరంజీవి.. మాస్ మాహారాజా రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. చిరు వీరాభిమాని డైరెక్టర్ బాబీ రూపొందించిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో చిరు సరసన శ్రుతి హాసన్ నటించగా.. రవితేజ ఏసిపీ పాత్రలో కనిపించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులోని పూనకాలు లోడింగ్ పాటకు ఊహించని స్తాయిలో రెస్పాన్స్ వస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. తాజాగా ఈ పాటకు హీరోయిన్ లయ సైతం మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.

పూనకాలు లోడింగ్ అంటూ తన స్నేహితురాలితో కలిసి మాస్ స్టెప్పులేసారు లయ. మెగాస్టార్ చిరంజీవి..మాస్ మాహారాజా రవితేజ వేసిన స్టెప్పులతో రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక ఈ వీడియోకు సూపర్ మేడమ్.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి

ఇక తాజాగా ఓ చిన్నారి కూడా థియేటర్లో పూనకాలు లోడింగ్ పాటకు అద్భుతంగా డాన్స్ చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఆ పాపను అభినందించారు. “ఎంత ఆనందం.. ఇలాంటి చిట్టి చిట్టి ఫ్యాన్స్ రాకింగ్.. పూనకాలు లోడింగ్ పాట తదుపరి జనరేషన్ కు కూడా సెట్ అయ్యేలా కనిపిస్తోంది ” అంటూ రాసుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..