AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khushbu Sundar : నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

ఈరోజు (మార్చి 29) కుష్బూ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా కుష్బూ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే గతేడాది జాతీయ మహిళా కమిషన్‌లో ఎంపికయ్యారు కుష్బూ.. ఆ తర్వాత ఆ మహిళ గురించి మాట్లాడుతూ ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. చాలామంది తండ్రులు తమ పిల్లలను ప్రేమిస్తారు. అయితే ఖస్బూ తండ్రికి తన కూతురితో తప్పుగా ప్రవర్తించాడట.

Khushbu Sundar : నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
Actress Kushboo Sundar
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2024 | 4:19 PM

Share

సీనియర్ నటి కుష్బూ సుందర్‌ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్ బాషాల్లో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది కుష్బూ. కేవలం నటిగానే కాదు.. రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్‌కు మంచి పాపులారిటీ  తెచ్చుకుంది. అటు సినిమా, ఇటు రాజకీయ రంగాల్లోనూ సత్తా చాటారు కుష్బూ. ఈరోజు (మార్చి 29) కుష్బూ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా కుష్బూ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే గతేడాది జాతీయ మహిళా కమిషన్‌లో ఎంపికయ్యారు కుష్బూ.. ఆ తర్వాత ఆ మహిళ గురించి మాట్లాడుతూ ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. చాలామంది తండ్రులు తమ పిల్లలను ప్రేమిస్తారు. అయితే ఖస్బూ తండ్రికి తన కూతురితో తప్పుగా ప్రవర్తించాడట. ఈవిషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు.

‘‘చిన్న వయసులో పిల్లలపై వేధింపులకు గురైతే ఆ చేదు జ్ఞాపకం ఎప్పటికీ మిగిలిపోతుంది. అది అబ్బాయి కావచ్చు లేదా అమ్మాయి కావచ్చు. నేను మా నాన్న నుంచి చాలా వేధింపులకు గురయ్యాను. మా అమ్మను చాలా కొట్టేవాడు. అతని పని తన భార్య, పిల్లలను కొట్టడం. అలాగే ఆయన కుమార్తెను లైంగికంగా వేధించడం. అది తన జన్మహక్కుగా భావించాడు’ అని ఖుష్బూ సుందర్ అన్నారు.

ఖుష్బూ సుందర్‌ని ఆమె తండ్రి లైంగికంగా వేధించాడట. అప్పుడు ఆమె వయస్సు 8 సంవత్సరాలు. కొన్నాళ్లు గడిచేకొద్దీ ఇదంతా తప్పని ఖుష్బూకి అర్థమైందట. 15 ఏళ్లు నిండిన తర్వాత, ఆమె తన తండ్రిని ఎదిరించి మాట్లాడటం మొదలు పెట్టిందట. అప్పుడు కుష్బూ చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కుందట. అయితే తన తండ్రి తనతో తప్పుగా ప్రవర్తించాడని చెప్తే కుటుంబంలో తల్లి, ఇతర సభ్యులు తిడతారని భయం పడిందట. ఆమె తల్లి భర్తను దేవుళ్లని భావిస్తారట. అందుకే ఖుష్బూ ఈ  ఈ విషయాన్ని చెప్పినా తన అమ్మ నమ్మలేదట. దాంతో ఆమె తండ్రికి ఎదురు తిరిగిందట ఇదే విషయాన్ని కుష్బూ స్వయంగా తెలిపింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో  నటించింది కుష్బూ.. 2010లో రాజకీయ రంగ ప్రవేశంచేశారు కుష్బూ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు కనిపించేలా పెనాల్టీలు తప్పవు
చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు కనిపించేలా పెనాల్టీలు తప్పవు
ఈఎంఐలు చెల్లించేవారికి బ్యాడ్ న్యూస్..!
ఈఎంఐలు చెల్లించేవారికి బ్యాడ్ న్యూస్..!
మరణించిన వారి ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారు? దీని వెనుక..
మరణించిన వారి ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారు? దీని వెనుక..
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ అద్భుత లాభాలు.. మెరిసే చర్మానికి
చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ అద్భుత లాభాలు.. మెరిసే చర్మానికి
భూగర్భ జలాన్ని పీల్చేస్తున్న ముఠాపై హైడ్రా ఉక్కుపాదం
భూగర్భ జలాన్ని పీల్చేస్తున్న ముఠాపై హైడ్రా ఉక్కుపాదం
పౌర్ణమి నుంచి వీరికి దశ తిరిగే ఛాన్స్..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
పౌర్ణమి నుంచి వీరికి దశ తిరిగే ఛాన్స్..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 సెట్ కాదు.. అశ్విన్ వార్నింగ్
వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 సెట్ కాదు.. అశ్విన్ వార్నింగ్
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నాచెల్లెళ్లు మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నాచెల్లెళ్లు మృతి
16 వేల అడుగుల ఎత్తులో ఆకస్మికంగా పీరియడ్స్..శానిటరీ ప్యాడ్స్ లేవు
16 వేల అడుగుల ఎత్తులో ఆకస్మికంగా పీరియడ్స్..శానిటరీ ప్యాడ్స్ లేవు
ఈ చిత్రంలో మీరు మొదట ఏం చూశారు? పెంగ్వినా.. మనిషి ముఖమా?..
ఈ చిత్రంలో మీరు మొదట ఏం చూశారు? పెంగ్వినా.. మనిషి ముఖమా?..