600 సినిమాలు.. తిరుగులేని నటన..! తెలుగు సినీ చరిత్రలో గిరిబాబు ప్రయాణం
తెలుగు సినిమా చరిత్రలో తనదైన శైలిలో నటనను పండించి, పలు పాత్రలకు జీవం పోసిన సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు గారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. కురుక్షేత్రం, దేవతలారా దీవించండి వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
