Keerthy Suresh: ‘ఎన్ని ఇబ్బందులు ఎదురైన ధైర్యంగా ముందుకు వెళ్తాను’.. కీర్తి సురేష్ ఆసక్తికర నోట్..

ప్రస్తుతం హీరోయిన్ కీర్తి సురేష్ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇటీవలే మహేష్ సరసన సర్కారు వారి పాట చిత్రంలో కళావతి పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా తెలుగు, తమిళ చిత్రాలు విజయం సాధించడంతో అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ నోట్ షేర్ చేసింది.

|

Updated on: Jun 03, 2022 | 12:19 PM

1 / 7
సర్కారు వారి పాట, చిన్ని సినిమాలను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు.. అభిమానులకు ధన్యవాదలు తెలిపింది కీర్తి సురేష్... అలాగే మహేష్ బాబుతోపాటు.. తనతోపాటు వర్క్ చేసిన చిత్రయూనిట్లకు కృతజ్ఞతలు తెలిపింది.

2 / 7
నటిగా ఉండడం  అంత సులభమైన విషయం కాదు.. ఎన్నో ఆటుపోట్లు చూడాల్సి ఉంటుంది.. నేనెంటో నిరూపించుకుంటున్నాను.. ఈరోజు నా సంతోషాన్ని మీతో పంచుకోవడానికి ఇలా మీ ముందుకు వచ్చాను.. నేను నటించిన సర్కారు వారి పాట, చిన్ని సినిమాలను ఆదరించినందుకు ధన్యవాదాలు.

3 / 7
నన్ను నిరంతరం దగ్గరుండి సపోర్ట్ చేసినందకు నమ్రతకు ధన్యవాదాలు. అలాగే మహేష్ బాబు..మీతో కలిసి నటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను.. మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.. ఈ విజయానికి కృషి చేసిన టీమ్ అందరికీ అభినందనలు..

4 / 7
 ఇక  నా అభిమానులు నా బలం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీరే.. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు..

5 / 7
అలాగే నా ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన దర్శకులకు ధన్యవాదాలు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను నా పరిధిని విస్తరించుకుంటూ ధైర్యంగా ముందుకు వెళతాను.. అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.

6 / 7
 ప్రస్తుతం ఈ అమ్మడు న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న దసరా సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా నటిస్తోంది.

7 / 7
Follow us
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!

సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్

విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..

హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?

యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం

51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.

ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై