క్యాన్సర్‌తో పోరాడటానికి సిద్దమవుతున్న హీరోయిన్.. ఏకంగా గుండు చేసుకుంటూ వీడియో

ప్రముఖ నటి హీనా ఖాన్ కూడా క్యాన్సర్ ను జయించే పనిలో ఉంది.. తాజాగా ఈ బ్యూటీ  అభిమానులకు చేదువార్త చెప్పింది. తనకు థర్డ్‌ స్టేజ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉందని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం హీనా ఖాన్ చికిత్స పొందుతున్నాడు కీమో థెరపీ వల్ల హీనా ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. అలాగే ఆమె జుట్టుకూడా రాలిపోతోంది.

క్యాన్సర్‌తో పోరాడటానికి సిద్దమవుతున్న హీరోయిన్.. ఏకంగా గుండు చేసుకుంటూ వీడియో
Hina Khan
Follow us

|

Updated on: Aug 02, 2024 | 4:22 PM

క్యాన్సర్ తర్వాత జీవితం మారుతుంది. చాలా మంది సెలబ్రిటీలు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కొందరు ఈ వ్యాధితో పోరాడి విజయం సాధించారు. ప్రముఖ నటి హీనా ఖాన్ కూడా క్యాన్సర్ ను జయించే పనిలో ఉంది.. తాజాగా ఈ బ్యూటీ  అభిమానులకు చేదువార్త చెప్పింది. తనకు థర్డ్‌ స్టేజ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉందని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం హీనా ఖాన్ చికిత్స పొందుతున్నాడు కీమో థెరపీ వల్ల హీనా ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. అలాగే ఆమె జుట్టుకూడా రాలిపోతోంది. ఆ కారణంగా, హీనా ఖాన్ తన తల మొత్తం షేవ్ చేయాలని నిర్ణయించుకుంది.

హీనా ఖాన్ తనకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి తన అభిమానులతో ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. క్యాన్సర్ అని తెలిసి ఆమె భయపడలేదు. దైర్యంగా ఈ భయంకర వ్యాధితో పోరాడుతోంది. ఇందుకు తొలి అడుగుగా తల గుండు చేసుకుంది ఈ అందాల భామ. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

క్యాన్సర్ చికిత్స సమయంలో  జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. రోజు రోజూ నెమ్మదిగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. . ఎప్పుడు చూసినా చిరాకు గా అనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకు జుట్టు రాలిపోతే మరింత చికాకుగా మారుతుంది. హీనా ఖాన్ ఒక్కసారిగా దీన్ని వదిలించుకోవడానికి తన తల మొత్తం గుండు చేసుకుంది. అవసరమైనప్పుడు విగ్గు పెట్టుకుంటానని తెలిపింది ఆమె. హీనా ఖాన్ తన తల షేవ్ చేసుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శారీరక అనారోగ్యాన్ని ఎదుర్కోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలని ఆమె తెలిపింది. ఈ వీయస్యో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె  అభిమానులు ‘మీరు త్వరగా కోలుకోవాలని’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా హీనా ఖాన్ కోలుకోవాలని  కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌తో పోరాడటానికి సిద్దమవుతున్న హీరోయిన్..
క్యాన్సర్‌తో పోరాడటానికి సిద్దమవుతున్న హీరోయిన్..
పాలిచ్చే ఆవులను కరిచిన పిచ్చికుక్క.. వాటి పాలు ఊరి జనానికి పంపిణీ
పాలిచ్చే ఆవులను కరిచిన పిచ్చికుక్క.. వాటి పాలు ఊరి జనానికి పంపిణీ
ఫ్రెండ్‌ కలలోకి వచ్చి చెప్పాడని.. ఈ యువకుడు ఏం చేశాడో తెలిస్తే
ఫ్రెండ్‌ కలలోకి వచ్చి చెప్పాడని.. ఈ యువకుడు ఏం చేశాడో తెలిస్తే
టెలికాం రంగంలో టాటా ఎంట్రీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌తో దోస్తానా ఏంటి?
టెలికాం రంగంలో టాటా ఎంట్రీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌తో దోస్తానా ఏంటి?
స్టైలిష్ లుక్.. ట్రెండీ ఫీచర్స్.. టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచ్‌లు..
స్టైలిష్ లుక్.. ట్రెండీ ఫీచర్స్.. టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచ్‌లు..
మీరు ఉప‌యోగిస్తున్న ఫోన్‌ ఛార్జ‌ర్ అస‌లా, న‌కిలీనా.?
మీరు ఉప‌యోగిస్తున్న ఫోన్‌ ఛార్జ‌ర్ అస‌లా, న‌కిలీనా.?
ఏసీబీ వలలో ఇలా బుక్కయ్యారేంట్రా బాబు..!
ఏసీబీ వలలో ఇలా బుక్కయ్యారేంట్రా బాబు..!
మీరు గ్రేట్ సార్.. టీచర్ అవతారం ఎత్తిన తహసీల్దార్..!
మీరు గ్రేట్ సార్.. టీచర్ అవతారం ఎత్తిన తహసీల్దార్..!
నిరుపేద కుటుంబానికి బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ సాయం..
నిరుపేద కుటుంబానికి బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ సాయం..
వర్షంలో తడిసిన బట్టలను త్వరగా ఆరబెట్టడం ఎలా? ఈ చిట్కాలు పాటించండి
వర్షంలో తడిసిన బట్టలను త్వరగా ఆరబెట్టడం ఎలా? ఈ చిట్కాలు పాటించండి