AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ester Noronha: నాకు మొగుడు కావలి.. ఒంటరిగా ఉండాలని లేదు.. ఎస్త‌ర్ నోరోన్హా కామెంట్స్

2019 జనవరిలో గాయకుడు మరియు రాపర్ నోయెల్ సీన్‌ను వివాహం చేసుకుంది ఈ చిన్నది. కానీ ఈ ఇద్దరూ ఒక ఏడాదిలోనే విడిపోయారు. దర్శకుడు తేజ తెరకెక్కించిన 1000 అబద్దాలు (2013) లో నటించింది ఎస్త‌ర్. సునీల్ సరసన భీమవరం బుల్లోడు చిత్రాల్లో నటించింది ఎస్త‌ర్. అలాగే చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుంది ఈ చిన్నది ఇటీవలే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్..

Ester Noronha: నాకు మొగుడు కావలి.. ఒంటరిగా ఉండాలని లేదు.. ఎస్త‌ర్ నోరోన్హా కామెంట్స్
Ester Noronha
Rajeev Rayala
|

Updated on: May 14, 2024 | 11:04 AM

Share

ఎస్త‌ర్ నోరోన్హా.. ఈ నటి గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.. కానీ ఆమెను చూస్తే ఇట్టే గుర్తుపడతారు. ఈ అమ్మడు కన్నడ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. 2019 జనవరిలో గాయకుడు మరియు రాపర్ నోయెల్ సీన్‌ను వివాహం చేసుకుంది ఈ చిన్నది. కానీ ఈ ఇద్దరూ ఒక ఏడాదిలోనే విడిపోయారు. దర్శకుడు తేజ తెరకెక్కించిన 1000 అబద్దాలు (2013) లో నటించింది ఎస్త‌ర్. సునీల్ సరసన భీమవరం బుల్లోడు చిత్రాల్లో నటించింది ఎస్త‌ర్. అలాగే చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుంది ఈ చిన్నది ఇటీవలే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాలో నటించింది. తాజాగా ఈ బ్యూటీకి సంబందించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిన్నదానికి తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆమె బోల్డ్ రోల్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల టెనెంట్‌ అనే సినిమాలో న్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్త‌ర్ నోరోన్హా ఆసక్తికర కామెంట్స్ చేసింది. రెండో పెళ్లి గురించి ఎస్త‌ర్ నోరోన్హా షాకింగ్ కామెంట్స్ చేసింది. రెండో పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపింది ఎస్తర్.

ఎస్తర్ మాట్లాడుతూ.. నాకు ఒంటరిగా ఉండాలని లేదు. నాకు వివాహం చేసుకోవాలని ఉంది. నాకు ఓ అందమైన జీవితం కావాలి. నాకు కరెక్ట్ లైఫ్ పార్టనర్‌ కావాలి. అలాగే. కానీ ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలన్నదని పై క్లారిటీ లేదు. ఇప్పటికే ఒకసారి పెళ్లి చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కాబట్టి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. షోకేస్ లాంటి మొగడు వద్దు అంటూ చెప్పుకొచ్చింది ఎస్తర్. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎస్తర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

ఎస్తర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

ఎస్తర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీలో ప్రభుత్వం ఇంటింటి సర్వే.. ఎందుకంటే..?
ఏపీలో ప్రభుత్వం ఇంటింటి సర్వే.. ఎందుకంటే..?
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!