Janhvi Kapoor: స్టన్నింగ్ లుక్స్ తో జాన్వీ కొత్త సినిమా క్రేజీ ప్రమోషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్
ప్రస్తుతం ఉన్న యూత్ కి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తోనే ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. శ్రీదేవి కుమార్తె అనే బ్రాండ్ ఉన్న తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. అయితే జాన్వీ కపూర్ కూడా గ్లామర్ ఎంత ముఖ్యమో బాగా తెలుసు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
