Asin Thottumkal: హీరోయిన్ ఆసిన్ కూతురిని చూశారా ?.. అరెరే.. ఎంత క్యూట్‏గా ఉందీ అమ్మాయి..

తన ఫ్యామిలీ ఫోటోస్.. కూతురు ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. అయితే తాజాగా తన కూతురికి సంబంధించిన క్యూట్ ఫోటోస్ పంచుకున్నారు ఆసిన్. తన కూతురు ఐస్ క్రీం తింటున్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోస్ నెట్టింట వైరల్ కాగా.. ఆసిన్ కూతురు చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Asin Thottumkal: హీరోయిన్ ఆసిన్ కూతురిని చూశారా ?.. అరెరే.. ఎంత క్యూట్‏గా ఉందీ అమ్మాయి..
Asin

Updated on: May 30, 2023 | 7:07 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‍గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఆసిన్. తెలుగుతోపాటు.. తమిళం, హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. పవన్ కళ్యాణ్, సూర్య , ప్రభాస్ వంటి స్టార్స్ సరసన నటించిన ఈ హీరోయిన్.. 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. వీరికి అరిన్ అనే కుమార్తె ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆసిన్.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. తన ఫ్యామిలీ ఫోటోస్.. కూతురు ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. అయితే తాజాగా తన కూతురికి సంబంధించిన క్యూట్ ఫోటోస్ పంచుకున్నారు ఆసిన్. తన కూతురు ఐస్ క్రీం తింటున్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోస్ నెట్టింట వైరల్ కాగా.. ఆసిన్ కూతురు చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

‘హౌస్‌ఫుల్‌ టూ’ సినిమా ప్రమోషన్‌లో రాహుల్‌, అసిన్‌ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో 2001లో విడుదలైన మలయాళ చిత్రం ‘నరేంద్రన్ మకన్ జయకాంతన్ వకా’తో అసిన్ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తెలుగు తొలి చిత్రం ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’లో ఆమె నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

Asin

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.