AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty: ఆ బడా నిర్మాతతో అనుష్క పెళ్లి.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే న్యూస్

బాగమతి తర్వాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లి గురించి చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. ఒక బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లి అంటూ వార్తలు  వచ్చాయి.  అనుష్క శెట్టి తన గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది.

Anushka Shetty: ఆ బడా నిర్మాతతో అనుష్క పెళ్లి.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే న్యూస్
Anushka
Rajeev Rayala
|

Updated on: May 18, 2024 | 8:30 AM

Share

అనుష్క శెట్టి  ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బాహుబలి, బాగమతి  సినిమాల తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇస్తున్నారు. బాగమతి తర్వాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లి గురించి చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. ఒక బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లి అంటూ వార్తలు  వచ్చాయి.  అనుష్క శెట్టి తన గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. మరి అనుష్క పెళ్లి ఎప్పుడు అనేది అభిమానులకు ప్రశ్నగా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే అనుష్క శెట్టి గురించిన కొత్త గాసిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ బడా నిర్మాతతో అనుష్క పెళ్లి అంటూ టాక్ వినిపిస్తుంది.

శాండల్‌వుడ్ నిర్మాతను అనుష్క పెళ్లి చేసుకోనుందని ప్రచారం జరుగుతుంది.మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియక అభిమానులు జుట్టుపీక్కుంటున్నారు. అనుష్క శెట్టి వయసు ఇప్పుడు 42 ఏళ్లు. ఇప్పటి వరకు పెళ్లి గురించి ఆమె ఊసెత్తలేదు. ప్రభాస్‌తో అనుష్క పెళ్లి చేసుకోబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తల్లో నిజం లేదు అని తేలింది. ఇప్పుడు అనుష్క శాండల్‌వుడ్ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆ నిర్మాత ఎవరనే చర్చ సాగుతోంది. ఇప్పటికైతే నిర్మాత ఎవరనే విషయంపై క్లారిటీ లేదు. అనుష్క శెట్టి గురించి ఇంతకుముందు చాలా వార్తలు వచ్చాయి. కాబట్టి, ఇది కూడా ఓ రూమర్ మాత్రమే అని కొంతమంది అభిమానులు కొట్టిపారేస్తున్నారు. 2005లో విడుదలైన తెలుగు సినిమా ‘సూపర్’తో అనుష్క తన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘బాహుబలి’, ‘మిర్చి’, ‘అరుంధతి’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో సినిమాలు చేస్తుంది.

అనుష్క ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్