లబోదిమంటున్న నటి.. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నావ్ అంటూ బెదిరించి లక్షలు కొట్టేశారు..
తాజాగా ప్రముఖ నటి అంజలీ పాటిల్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఈ అమ్మడిని ఏకంగా 5.79 కోట్ల మేర మోసం చేశారు కొందరు కేటుగాళ్లు. నీ పేరు మీద డ్రగ్ పార్శిల్ వచ్చిందని సైబర్ నేరగాళ్లు నటిని బెదిరించి మోసం చేశారు. అంజలి పాటిల్ మోసపోయానని చాలా ఆలస్యంగా తెలుసుకుంది. మొత్తానికి సైబర్ నేరగాళ్ల వలలో పడి దారుణంగా మోసపోయింది.
చాలా మంది సెలబ్రిటీలు సైబర్ నేరగాళ్ల బారిన పడి ఇబ్బందిపడిన విషయం తెలిసిందే. మరికొంతమంది డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. తాజాగా ప్రముఖ నటి అంజలీ పాటిల్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఈ అమ్మడిని ఏకంగా 5.79 లక్షల మేర మోసం చేశారు కొందరు కేటుగాళ్లు. నీ పేరు మీద డ్రగ్ పార్శిల్ వచ్చిందని సైబర్ నేరగాళ్లు నటిని బెదిరించి మోసం చేశారు. అంజలి పాటిల్ మోసపోయానని చాలా ఆలస్యంగా తెలుసుకుంది. మొత్తానికి సైబర్ నేరగాళ్ల వలలో పడి దారుణంగా మోసపోయింది. డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రిటీలు ఇబందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో మిగిలిన సెలబ్రిటీలు భయపడుతున్నారు. ఆ భయాన్ని పెట్టుబడిగా పెట్టుకున్న సైబర్ నేరగాళ్లు అంజలీ పాటిల్‌ను మోసం చేశారు. పోలీసులమని పరిచయం చేసుకున్న కేటుగాళ్లు నటి నుంచి లక్షల రూపాయలు కొట్టేశారు.
దీపక్ శర్మ అనే వ్యక్తి అంజలీ పాటిల్‌కు ఫోన్ చేసి ‘మీ ఆధార్ కార్డుతో డ్రగ్స్ పార్శిల్ వచ్చింది. “మీరు ముంబై సైబర్ పోలీసులను సంప్రదించాలి” అని చెప్పాడట. ఆ తర్వాత బెనర్జీ అనే వ్యక్తి తాను ముంబై సైబర్ పోలీస్ ఆఫీసర్నని చెప్పుకుంటూ అంజలికి ఫోన్ చేశాడు. ‘మీ ఆధార్ నంబర్‌తో అనుసంధానించబడిన మూడు బ్యాంకుల్లో అక్రమ నగదు బదిలీ జరిగింది. దాన్ని ధృవీకరించడానికి మీరు మాకు 96,525 రూపాయలు బదిలీ చేయాలని డిమాండ్ చేశాడు.
‘నీతో పాటు బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు’ అంటూ అకేటుగా అంజలిని బెదిరించాడు. కేసును క్లోజ్ చేసేందుకు నటి నుంచి రూ.4,83,291 తీసుకున్నాడు. ఆ కేటుగాడు చెప్పింది నిజమని నమ్మిన అంజలి పాటిల్ పోలీసు కేసు నుంచి తప్పించుకునేందుకు ఆ డబ్బు ఇచ్చింది. తర్వాత తాను దారుణంగా మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది అంజలి.
అంజలి పాటిల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
అంజలి పాటిల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.