Manchu Lakshmi: మంచు లక్ష్మి ఇంటిని ఎప్పుడైనా చూశారా.? అమ్మాయిలు ఆ రూమ్‌ చూస్తే కచ్చితంగా కుళ్లుకోవాల్సిందే.

Manchu Lakshmi Home Tour: మంచు లక్ష్మి.. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు లక్ష్మి...

Manchu Lakshmi: మంచు లక్ష్మి ఇంటిని ఎప్పుడైనా చూశారా.? అమ్మాయిలు ఆ రూమ్‌ చూస్తే కచ్చితంగా కుళ్లుకోవాల్సిందే.
Manchu Laxmi Home Tour
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 11, 2021 | 9:18 PM

Manchu Lakshmi Home Tour: మంచు లక్ష్మి.. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు లక్ష్మి. అమెరికాలో విద్యనభ్యసించి అక్కడ కొన్ని చిత్రాల్లో నటించిన లక్ష్మి.. తర్వాత ఇండియా వచ్చారు. తెలుగులో తొలి సినిమా ‘అనగనగ ఓ ధీరుడు’లో నటించారు. తొలి సినిమాలోనే నెగిటివ్‌ రోల్‌లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన అందరి దృష్టిని ఆకర్షించారు. మొదటి చిత్రంలోనే నంది అవార్డును సొంతం చేసుకున్నారు లక్ష్మి.

ఇక కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాతగా, వ్యాఖ్యాతగా కూడా ఆకట్టుకున్నారు. ఇటీవలో ‘ఆహా’ ఓటీటీ వేదికగా ‘ఆహా.. భోజనంబూ’ షోతో ఓటీటీలోకి కూడా అడుగు పెట్టారు. ఇక సినిమాలతో పాటు ఇతర కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపే మంచు లక్ష్మి.. సోషల్‌ మీడియాలోనూ చాలా బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తన కూతురితో చేసే సందడిని అభిమానులతో పంచుకుంటుంది లక్ష్మి. తన సినిమా విశేషాలతో పాటు వర్కవుట్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇంటిని అభిమానులకు పరిచయం చేస్తూ.. ‘మై హోమ్‌ టూర్‌’ అనే వీడియోను విడుదల చేశారు. ఇందులో తన ఇంటి మొత్తాన్ని చూపించారు లక్ష్మి. ముఖ్యంగా తన మేకప్‌ గది, ఆఫీస్‌ రూమ్‌, మినీ సినిమా థియేటర్‌ ఆకట్టుకుంటున్నాయి. ఇక లక్ష్మి తన హ్యాండ్‌ బ్యాగ్స్‌ కలెక్షన్‌ను చూపిస్తూ.. ‘అమ్మాయిలు ఇది చూసి మీరు కుళ్లుకుంటారు లేదా సంతోషిస్తారు’ అని చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్‌ కలెక్షన్‌ చూస్తే అమ్మాయిలు నిజంగానే కుళ్లుకుంటారనడంలో ఎలాంటి సందేహం ఉండదేమో. మరి మంచు లక్ష్మి ఇల్లు ఎలా ఉందో మీరూ చూసేయండి.

Also Read: ప్రపంచంలోనే అతి చిన్న నది.. అక్కడి నీరు ఎండకాలంలో చల్లగా .. చలికాలంలో వెచ్చగా ఉంటాయి.. ఎక్కడుందంటే..

Sonu Sood: షూటింగ్‌ స్పాట్‌లో ఏడ్చేసిన సోనూసూద్‌… బ్లాక్‌ బ్లస్టర్‌ రావాలంటే ఇది తప్పదంటూ పోస్ట్‌..

Banking Customers: మీకు ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయా..? వాటిని క్లిక్‌ చేయకండి.. కొత్త రకం ఫిషింగ్‌ దాడి

ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు.. రేసులోయ లేని బుమ్రా
ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు.. రేసులోయ లేని బుమ్రా
ఎలుకల్ని ఎత్తుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలతో నిఘా.. ఎక్కడంటే..
ఎలుకల్ని ఎత్తుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలతో నిఘా.. ఎక్కడంటే..
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్..
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్..
న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
గ్లామర్ లుక్స్‏తో మెస్మరైజ్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
గ్లామర్ లుక్స్‏తో మెస్మరైజ్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..