AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika: విడాకుల వార్తల వేళ.. షాకింగ్ పోస్ట్ పెట్టిన హీరోయిన్ హన్సిక.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందా?

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది హన్సిక. అయితే ఆ తర్వాత ఎక్కువగా కోలీవుడ్ కే పరిమితమైందీ అందాల తార. ఇక ఇప్పుడు సినిమాలు బాగా తగ్గించేసిన ఈ యాపిల్ బ్యూటీ తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తోంది.

Hansika: విడాకుల వార్తల వేళ.. షాకింగ్ పోస్ట్ పెట్టిన హీరోయిన్ హన్సిక.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందా?
Hansika
Basha Shek
|

Updated on: Aug 11, 2025 | 11:07 PM

Share

స్టార్ హీరోయిన్‌ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఆమె గత కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటోందని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లకు బలాన్ని చేకూరుస్తూ ఇటీవలే తన పెళ్లి ఫొటోలను కూడా డిలీట్ చేసింది హన్సిక. ఇలా విడాకుల వార్తలు వినిపిస్తుండగానే సోషల్ మీడియాలో హన్సిక షేర్ చేసిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పుట్టిన రోజు (ఆగస్టు 09) జరుపుకొన్న ఈ యాపిల్ బ్యూటీ ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ ఏడాది తనకు చాలా స్పెషల్‌ అని.. ఎన్నో పాఠాలు నేర్పిందని హన్సిక రాసుకురావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

‘ఈ ఏడాది(2025) నేను అడగకుండానే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలియనంత బలం ఉందని తెలిసేలా చేసింది. ఈ పుట్టిన రోజున మీ అందరి శుభాకాంక్షలతో నా మనసు ఉప్పొంగిపోతోంది. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని హన్సిక ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో మరోసారి హన్సిక విడాకుల విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

2022 డిసెంబర్‌లో హన్సిక తన బాయ్ ఫ్రెండ్ సోహైల్‌ని వివాహం చేసుకుంది. అయితే ఇది సోహైల్‌కు ఇది రెండో పెళ్లి. అంతుకు ముందే హన్సిక స్నేహితురాలితో సొహైల్ కు వివాహమైంది.అయితే విడాకులు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు హన్సిక, సొహైల్ కూడా విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా వీరు విడివిడిగా ఉంటున్నారని నెట్టింట వార్తలు వస్తున్నాయి. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, అందుకే నటి ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంటోందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే హన్సిక లేదా సొహైల్ లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..