Vishwak Sen: కరోనా భారిన పడ్డ పాగల్ హీరో.. క్యారంటైన్‏లో ఉన్నానంటూ ట్వీట్ చేసిన విశ్వక్ సేన్..

దేశంలో మరోసారి కరోనా మహామ్మారి పంజా విసురుతోంది. ఇటీవల తగ్గిన కోవిడ్ కేసులు ప్రస్తుతం గణనీయంగా పెరగడం ఆందోళనకు

Vishwak Sen: కరోనా భారిన పడ్డ పాగల్ హీరో.. క్యారంటైన్‏లో ఉన్నానంటూ ట్వీట్ చేసిన విశ్వక్ సేన్..
Vishwak Sen
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2021 | 4:06 PM

దేశంలో మరోసారి కరోనా మహామ్మారి పంజా విసురుతోంది. ఇటీవల తగ్గిన కోవిడ్ కేసులు ప్రస్తుతం గణనీయంగా పెరగడం ఆందోళనకు గురిచేస్తుంది. సినీ పరిశ్రమ మరోసారి కోవిడ్ మహామ్మరి కోరలు చాస్తోంది. గత కొద్దిరోజులుగా స్టార్ సెలబ్రెటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ కరోనా బారిన పడి ఇటీవలే కోలుకోగా.. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, నోరా ఫతేహి… అర్జున్, మహేష్ బాబు వదిన శిల్ప శిరోద్కర్ కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని విశ్వక్ సేన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.

ఇటీవలే నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వైద్యుల సూచనలతో క్యారంటైన్‏లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను.. వ్యాక్సిన్ వేయించుకున్నాక కూడా కరోనా దావానంలా వ్యాపిస్తోంది. దయచేసి అందరు మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు విశ్వక్ సేన్. దీంతో తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు విశ్వక్ ఫ్యాన్స్. ఇటీవల పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ప్రస్తుతం ఓరి దేవుడా సినిమా చేస్తున్నారు.

Also Read: Pushpa Deleted Scene: సీన్ అదిరిపోయింది ఎందుకు తీసేశారబ్బా..! పుష్ప డెలిటెడ్ సీన్..

Ram Charan: శంకర్‌ సినిమాకు రామ్‌చరణ్‌ రెమ్యునరేషన్‌ రూ.100 కోట్లు..? క్లారిటీ ఇచ్చేసిన చెర్రీ..

ముసిముసి నవ్వులతో ముద్దులొలుకుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టండి చుద్దాం..

Vijay Devarakonda’s Liger: ఛాయ్ వాలా టు బాక్సర్… అదిరిపోయిన విజయ్ దేవరకొండ లైగర్ గ్లిమ్ప్స్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?