AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య సినిమా ఎలా ఉందంటే..

సౌత్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ చిత్రం కంగువా. డైరెక్టర్ శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. ఈ మూవీతోనే పాన్ ఇండియా స్థాయిలో హిట్టు కొట్టేందుకు రెడీ అయ్యాడు సూర్య. ఎప్పటిలాగే కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాను ఎంచుకుని మరోసారి హిట్టుకొట్టేందుకు రెడీ అయ్యాడు.

Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య సినిమా ఎలా ఉందంటే..
Kanguva
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2024 | 7:14 AM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రత్యేకం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అటు తమిళం.. ఇటు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కమర్షియల్ కాకుండా విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు కంగువా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కోసం సూర్య చాలానే కష్టపడ్డాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో అంటే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చి, చెన్నై వంటి ప్రాంతాల్లో ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యాడు. మొత్తంగా చెప్పాలంటే ఈ చిత్రాన్ని తన భుజానికి ఎత్తుకుని అన్నీ తైనా ముందుండి మరీ ప్రమోషన్స్ చేశాడు. ట్రైలర్ తో భారీ బజ్ క్రియేట్ చేసుకున్న కంగువ.. ఈరోజు (నవంబర్ 14)న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు కంగువా సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.

కంగువా బ్లాక్ బస్టర్ హిట్ అని.. సినిమా అదిరిపోయిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. కంగువ సినిమాలై ప్రతి సీన్ హైలెట్ అని.. ఫైట్స్, విజువల్స్ అన్నింటిలోనూ డైరెక్టర్ శివ అదరగొట్టేశాడని అంటున్నారు. సూర్య కెరీర్ కు ఇది బెస్ట్ మూవీ అంటున్నారు ఫ్యాన్స్.

ఒక్క మాటలో చెప్పాలంటే కంగువ బ్లాక్ బస్టర్ హిట్ అని.. క్లైమాక్స్ అదిరిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని.. సూర్య దుమ్ములేపేశాడని ట్వీట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు