AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: సలార్ టీజర్ వచ్చేది అప్పుడే.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్‏కు పండగే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్,

Salaar: సలార్ టీజర్ వచ్చేది అప్పుడే.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్‏కు పండగే..
Salaar
Rajitha Chanti
|

Updated on: Apr 15, 2022 | 10:56 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లు సాధించింది. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. రాధేశ్యామ్ సినిమా అనంతరం ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ తదుపరి చిత్రాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ స్పిరిట్, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్, సలార్ మూవీస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ కాగా… సలార్ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది. నిన్న విడుదలైన ఈ సినిమా అదిరిపోయిందంటూ రివ్యూస్ ఇస్తున్నారు సినీ క్రిటిక్స్. అంతేకాకుండా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమా గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చ నడుస్తోంది. కేజీఎఫ్ 2 సినిమాకు వచ్చిన రెస్పాన్స్ సలార్ మూవీ ఏలా ఉంటుందో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సలార్ టీజర్‏కు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. వచ్చే నెలలో సలార్ టీజర్ రాబోతుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి టీజర్ రాబోతుందని తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ నిర్మాతలతో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. అలాగే రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న కేజీఎఫ్ 2 సినిమా విడుదల కావడంతో ఇప్పుడు సలార్ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్పీడ్ పెంచనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుందని టాక్. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ ఆద్య పాత్రలో నటిస్తోంది.

Also Read: NTR: ఫిమేల్ లీడ్స్‌ పేవరెట్‌గా కొమురం భీముడు.. తారక్ వైపు చూస్తున్న బాలీవుడ్ బ్యూటీస్

K.G.F Chapter 2: రాకీభాయ్ స్టామినా.. అక్కడ భారీ ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న కేజీఎఫ్ చాప్టర్-2..

Acharya: టాప్‌లో ట్రెండ్ అవుతున్న మెగాస్టార్ మూవీ ట్రైలర్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఆచార్య..

Mirnalini Ravi: మైమరపిస్తున్న ముద్దుగుమ్మ మృణలిని లేటెస్ట్ ఫొటోస్..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే