Acharya: టాప్‌లో ట్రెండ్ అవుతున్న మెగాస్టార్ మూవీ ట్రైలర్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఆచార్య..

బాక్సాఫీస్ గ్రౌండ్‌లో దిగబోతున్నాం.. కాచుకోండి అన్నట్టుంది ఆచార్య మూవీ ట్రయిలర్. మెగా రేంజ్‌కి తగ్గట్టే జబర్దస్త్‌గా వుందనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

Acharya: టాప్‌లో ట్రెండ్ అవుతున్న మెగాస్టార్ మూవీ ట్రైలర్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఆచార్య..
Acharya
Follow us

|

Updated on: Apr 14, 2022 | 7:43 PM

Acharya: బాక్సాఫీస్ గ్రౌండ్‌లో దిగబోతున్నాం.. కాచుకోండి అన్నట్టుంది ఆచార్య మూవీ ట్రైలర్. మెగా రేంజ్‌కి తగ్గట్టే జబర్దస్త్‌గా వుందనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. చిరూ, చెర్రీ పాత్రల్ని డిజైన్ చేసిన తీరు ఫ్యాన్స్‌ని మైమరపిస్తోంది. బట్.. ట్రైలర్ మీద మాకూ కొన్ని కంప్లయింట్స్ వున్నాయ్ అంటున్నారు క్రిటిక్స్. ఆ కాంప్లిమెంట్స్ అండ్ కంప్లయింట్స్ మీద ఒక లుక్కేద్దామా? మెగాస్టార్ 152వ మూవీ ఆచార్య నుంచి ట్రయిలర్‌ వచ్చేసింది. 152 స్క్రీన్స్‌పై ఎగ్జిబిట్ చేస్తూ.. గ్రాండ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. లాంచ్ అయ్యీ కాగానే టాప్‌లో ట్రెండ్ అవుతోంది ది శాంపిల్ పీస్ ఆఫ్ ఆచార్య. ఇక ఈ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో 25 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కించుకుంది.

స్టోరీ సెంట్రల్ పాయింట్‌ ధర్మస్థలి గురించి చెర్రీతో ఇప్పించిన ఇంట్రడక్షన్‌తో మొదలవుతుంది ఆచార్య ట్రైలర్. తర్వాత చిరూ ఇచ్చిన సాలిడ్‌ ఎంట్రీ కంటెట్‌కి బలం పెంచుతుంది. వచ్చానని చెప్పాలనుకున్నా.. కానీ.. చెయ్యడం మొదలుపెడితే.. అంటూ విలన్‌ని హెచ్చరించే మెగా డైలాగ్స్‌ ఓకే అనిపించాయి. ఆచార్య-సిద్ధ పాత్రల మధ్య కనెక్షన్‌ని చెబుతూ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో ముగుస్తుంది ట్రైలర్. ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యింది ఈ ట్రైలర్. రెండు పాత టీజర్లను కలిపి మిక్సీలో వేసి బైటికి తీసినట్టుందనే వైల్డ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్‌ మాత్రం లెటజ్ వెయిట్ ఫర్ ది మూవీ అంటూ ఏప్రిల్ 29 వైపు ఆశగా చూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KGF chapter 2: యశ్‌ సినిమాపై సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఏమన్నాడంటే..

Priyamani: మల్టీకలర్ శారీలో మత్తెక్కించే ఫోజులు ప్రియమణి లేటెస్ట్ పిక్స్

Anasuya Bharadwaj: నీలిరంగు చీరలోనా చందమామ నీవే జాణ.. అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోస్

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం