Krithi Shetty: అందాల భామ కృతి శెట్టి ఇన్స్టా ఫాలోవర్స్ ఎందరో తెలుసా..? అస్సలూహించరు..
Krithi Shetty Photos: అందాల తార కృతి శెట్టి ముంబైలో పుట్టి టాలీవుడ్లో తన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకుంది. తెలుగులో ఉప్పెన సినిమాతో పెద్ద హిట్ కొట్టింది. .
Updated on: Apr 14, 2022 | 7:39 PM
Share

అందాల తార కృతి శెట్టి ముంబైలో పుట్టి టాలీవుడ్లో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకుంది. తెలుగులో ఉప్పెన సినిమాతో పెద్ద హిట్ కొట్టింది.
1 / 8

ఉప్పెన సినిమాతో వరుస ఆఫర్లతో బేబమ్మ బిజీ అయిపోయింది. స్టార్ హీరోలతో వరుస సినిమాతు చేస్తోంది.
2 / 8

నాని, సాయి పల్లవి, నాగార్జున, నాగ చైతన్యలతో బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో కృతి శెట్టి నటించింది.
3 / 8

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.
4 / 8

ఈ అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. చాలా తక్కువ టైంలోనే ఇన్స్టాగ్రామ్లో అత్యాధిక ఫాలోవర్లను సంపాదించుకుంది.
5 / 8

ఈ క్రేజీ బ్యూటీ ఇన్స్టాగ్రామ్లో 30 లక్షల మంది ఫాలోవర్లున్నారు.
6 / 8

ఈ సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.
7 / 8

నటనతో కట్టిపడేస్తున్న కృతి శెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..
8 / 8
Related Photo Gallery
జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం!
ఆ ఇద్దరు హీరోలను జీవితంలో మర్చిపోలేను. ఆయన దేవుడు.
ఉదయనిధికి త్రిష కౌంటర్స్.. వరుస పోస్టులు..
వెండి కొనుగోలు చేసేవారికి కేంద్రం ఊరట.. కొత్త నిర్ణయం..
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
భయపెడుతున్న బన్నీ ప్లానింగ్.. దండయాత్రే..!
హిట్స్ కోసం ఎదురుచూస్తున్న ఆమిర్, సల్మాన్, షారూఖ్
డిసెంబర్ బాక్సాఫీస్ రేసులో ప్రభాస్ ‘ఫౌజీ’
ఇండియన్ సినిమానా.. హాలీవుడ్ యాక్షన్ మూవీనా?
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘బ్రాండ్ న్యూ డే’
బ్లాక్బస్టర్ వైపు అడుగులేస్తున్న ‘DC’ సినిమా
టీమిండియాను కలవరపెడుతున్న వరుస గాయాలు..
వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్లో పెరగనున్న ధరలు!
