AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K.G.F Chapter 2: రాకీభాయ్ స్టామినా.. అక్కడ భారీ ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న కేజీఎఫ్ చాప్టర్-2..

సౌత్ సినిమాల దెబ్బకి బాలీవుడ్‌ అతలాకుతలం అయిపోయిందా.. అంటే అవుననే రీసౌండ్‌ వినిపిస్తోంది.. త్రూ అవుట్ సౌత్. బాలీవుడ్‌ సినిమాలను పక్కకు పెట్టి మరీ సౌత్ సినిమాల వెనుక పడడం రీసెంట్‌ డేస్లో ఎక్కువైపోయింది.

K.G.F Chapter 2: రాకీభాయ్ స్టామినా.. అక్కడ భారీ ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న కేజీఎఫ్ చాప్టర్-2..
Kgf 2
Rajeev Rayala
|

Updated on: Apr 14, 2022 | 7:56 PM

Share

సౌత్ సినిమాల దెబ్బకి బాలీవుడ్‌ అతలాకుతలం అయిపోయిందా.. అంటే అవుననే రీసౌండ్‌ వినిపిస్తోంది.. త్రూ అవుట్ సౌత్. బాలీవుడ్‌ సినిమాలను పక్కకు పెట్టి మరీ సౌత్ సినిమాల వెనుక పడడం రీసెంట్‌ డేస్లో ఎక్కువైపోయింది. సౌత్ కంటెంట్‌కు.. బిల్డప్‌ షాట్ కంపోజిషన్‌కు.. లాజిక్ లెస్‌ యాక్షన్ స్టంట్స్‌కు బాలీవుడ్ జనం తెగ ఫిదా అయిపోతోంది. పాన్ ఇండియా పేరుతో.. బాహుబలి సినిమాతో తెరుచుకున్న బాలీవుడ్ కలెక్షన్ల డోర్లు.. ఇప్పటికీ మూసుకోవడం లేదు సరికదా.. అంతకంతకూ తెరుచుకుంటూనే ఉంటున్నాయి. నమ్మడం లేదా.. అందుకు తాజాగా రిలీజైన కేజీఎఫ్ చాప్టర్ 2 ఓపెనింగ్సే నిదర్శనం. కేజీఎఫ్(K.G.F Chapter 1): చాప్టర్-1 ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. తెలుగనే కాదు.. వివిధ భాషల్లో ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. అప్పట్నుంచీ కేజీఎఫ్: చాప్టర్-2(K.G.F Chapter 2) కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. నిరీక్షణకు తెరదించుతూ ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి దిగింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో కేజీఎఫ్ 2 పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతకు మించి సినిమా ఉండటంతో కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 బాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్స్‌ రాబట్టింది. బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాల తరువాత మరో సారి అంతటి ఓపెనింగ్స్‌తో బాలీవుడ్‌ మేకర్స్ ను షాక్‌ చేసింది కేజీఎఫ్ 2 సినిమా. ఇప్పుడిదే న్యూస్ బాలీవుడ్‌ మీడియా కూడా కోడై కూస్తోంది. బీ టౌన్ మేకర్స్ను ఫీలయ్యేలా చేస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KGF chapter 2: యశ్‌ సినిమాపై సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఏమన్నాడంటే..

Priyamani: మల్టీకలర్ శారీలో మత్తెక్కించే ఫోజులు ప్రియమణి లేటెస్ట్ పిక్స్

Anasuya Bharadwaj: నీలిరంగు చీరలోనా చందమామ నీవే జాణ.. అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోస్

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!