AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal : ‘ఎనిమి’ కాంబో రిపీట్.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న విశాల్ 33.. దర్శకుడు ఎవరంటే..

యాక్షన్ హీరో విశాల్ కు తెలుగు‌లోను మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. విశాల్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. 

Vishal : 'ఎనిమి' కాంబో రిపీట్.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న విశాల్ 33.. దర్శకుడు ఎవరంటే..
Vishal
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2021 | 10:19 AM

Share

Vishal: యాక్షన్ హీరో విశాల్‌కు తెలుగు‌లోను మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. విశాల్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో  ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఇక ఇటీవలే విడుదలైన ఎనిమి సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్లో వచ్చిన ఎనిమి సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్లు సాధించింది. ఎనిమీ సినిమాను మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. అయితే తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయింది.

విశాల్ హీరోగా ఎస్ వినోద్ కుమార్ మరో సినిమాను నిర్మించబోతన్నారు. ప్యాన్ ఇండియన్ స్థాయిలో రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు ప్రకటించారు. విశాల్ కెరీర్‌లో 33వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కు అధిక్ రవిచంద్రన్ దర్శకుడిగా వ్యవహరించబోతోన్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందని తెలుస్తుంది. భారీ ఎత్తున నిర్మించబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ వెల్లడించనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Movie Twitter Reviews: బన్నీ వన్ మ్యాన్ షో.. అదిరిపోయిన పుష్ప

Pushpa Movie Release Live: మొదలైన పుష్ప రాజ్ బాక్సాఫీస్ వేట.. థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న ఫ్యాన్స్..

AHA OTT: మరో సరికొత్త చరిత్రకు నాంది పలికిన ఆహా.. ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’తో ప్రేక్షకుల ముందుకు..

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..