AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie : ‘పుష్ప’ పార్ట్ 2కి ఇంట్రస్టింగ్ టైటిల్.. రివీల్ చేసిన దర్శకుడు సుకుమార్..

పుష్ప తగ్గేదే లే .. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Pushpa Movie : 'పుష్ప' పార్ట్ 2కి ఇంట్రస్టింగ్ టైటిల్.. రివీల్ చేసిన దర్శకుడు సుకుమార్..
Pushpa
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2021 | 11:50 AM

Share

Pushpa Movie : పుష్ప తగ్గేదే లే .. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రెండు భాగాలు గా రానుంది. ఎర్ర చందనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్  హ్యాట్రిక్ మూవీ ఇది. అలాగే, ఆయనకు ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్. ఈ సినిమాతో హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి ఉంది.

ఇప్పటికే బెన్ఫిట్ షోలు పడ్డాయి దాంతో సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు హడావిడి  చేస్తున్నారు. అన్ని చోట్ల ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కుతున్నాయి. ఇక ఈ సినిమాకు తొలి పార్ట్ కు ‘పుష్ప – ది రైజ్’ అనే టైటిల్ పెట్టారు. రెండో పార్ట్ కు ఏం టైటిల్ పెడతారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. పార్ట్ వన్ ఎండింగ్ లో రెండో పార్ట్ పేరు ఏమిటో సుకుమార్ వెల్లడించారు. రెండో భాగానికి ‘పుష్ప – ది రూల్’ అనే పేరు పెట్టారు. త్వరలోనే రెండో పార్ట్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. కేవలం మొదటి పార్ట్ కోసం 160 నుంచి 180 కోట్లవరకు ఖర్చు చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మలయా నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్ , అనసూయ కీలక పాత్రల్లో నటించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: పుష్ప సినిమాపై స్పందించిన మెగా పవర్‌స్టార్‌.. ట్విట్టర్లో ఏం చెప్పారంటే..

Manasa Varanasi: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన మిస్‌ ఇండియా.. తాత్కాలికంగా పోటీల వాయిదా..

Vishal : ‘ఎనిమి’ కాంబో రిపీట్.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న విశాల్ 33.. దర్శకుడు ఎవరంటే..

Follow Us
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ