AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

A1 Express : ‘సండే మండే ఏ రోజైనా..’ అంటూ సందడి చేస్తున్న సందీప్ కిషన్.. ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ మూవీ నుంచి మరోసాంగ్

విభిన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. అలాగే వరుస సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఫుల్ జోరు మీదున్నాడు ఈ హీరో.

A1 Express : ‘సండే మండే ఏ రోజైనా..' అంటూ సందడి చేస్తున్న సందీప్ కిషన్.. 'ఏ1 ఎక్స్ ప్రెస్' మూవీ నుంచి మరోసాంగ్
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2021 | 5:14 AM

Share

A1 Express :  విభిన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. అలాగే వరుస సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఫుల్ జోరు మీదున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్‏ప్రెస్’ మూవీలో నటిస్తున్న సందీప్ కిషన్.. ఆ సినిమాతో సూపర్ డూపర్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న ఈ చిత్రం హాకీ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రానికి జీవన్‌ కానుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మొన్నామధ్య సింగిల్‌ కింగులమ్‌ అనే పాటకను రిలీజ్ చేసిన ఈ మూవీ టీం.. ఇప్పుడు రెండో సాంగ్‌ను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.‘సండే మండే ఏ రోజైనా.. వారం మొత్తం నీ ధ్యాసేగా’ అంటూ ఈ సాగే పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించారు. ఇక పాట ఫుల్ జోష్గా సాగుతూ… యువతను విపరీతంగా ఆకట్టుకుంటూ.. యూట్యూబ్లో వైరల్ గా మారింది. సందీస్‌ కిషన్ 25వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో.. మనోడు సిక్స్‌ ప్యాక్‌తో సూపర్ లుక్ లో కనిపిస్తున్నాడు.

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే