AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త సినిమా అప్‏డేట్ ఇవ్వనున్న మెగా హీరో..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చరణ్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు.

రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త సినిమా అప్‏డేట్ ఇవ్వనున్న మెగా హీరో..
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2021 | 8:17 AM

Share

Actor Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చరణ్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్‏తోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతోపాటే చరణ్.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్.. ఏ దర్శకుడితో మూవీ తీయబోతున్నాడనే విషయంపై ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ సినిమా అప్‏డేట్ త్వరలోనే రాబోతుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ రామ్ చరణ్ సినిమా అప్‏డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజా సమాచారం ప్రకారం మెగా హీరో రామ్ చరణ్.. కొత్త సినిమాను కోలీవుడ్ దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్నట్లుగా టాక్. శంకర్ చెప్పిన స్టోరీ.. చరణ్‏కు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లుగా గత కొన్నిరోజులుగా టాలీవుడ్‏లో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టును ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తీయనున్నట్లుగా మరికొందరి నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరితో చరణ్ తీయనున్నారనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read:

A1 Express : ‘సండే మండే ఏ రోజైనా..’ అంటూ సందడి చేస్తున్న సందీప్ కిషన్.. ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ మూవీ నుంచి మరోసాంగ్

Follow Us
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..