బన్నీ కోసం విలన్ల వేటలో సుకుమార్ .. ఏకంగా తొమ్మిదిమందిని దింపుతున్నాడట !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.

బన్నీ కోసం విలన్ల వేటలో సుకుమార్ .. ఏకంగా తొమ్మిదిమందిని దింపుతున్నాడట !
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2020 | 10:52 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ సినిమా గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే  లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

‘పుష్ప’లో బన్నీని ఢీ కొట్టే విలన్ కోసం గాలిస్తున్నాడట సుకుమార్. ముందుగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు . కానీ అనుకొని కారణాల వల్ల ఆయన ఈ సినిమానుంచి తప్పుకున్నారు. ఆతర్వాత ‘వరుడు’ సినిమాలో అల్లు అర్జున్ కు విలన్ గా నటించిన ఆర్య పేరు వినిపించింది. ‘సరైనోడు’ సినిమాలో ప్రతినాయకుడిగా చేసిన ఆదిపినిశెట్టి పేరు కూడా వచ్చింది. ఇక ‘డిస్కోరాజా’ సినిమాతో విలన్ గా మారిన సునీల్ పేరు కూడా వినిపించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.  బన్నీ ఈ సినిమాలో ఏకంగా తొమిదిమంది విలన్లను ఢీ కొట్టనున్నాడట. పాతకాలం సినిమాల్లోలా ఎక్కువమంది విలన్ లను ‘పుష్ప’ లో చూపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన బేసిక్ వర్క్ కూడా జరిగిందంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.