AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెల్లూరు జిల్లా ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు  ఎస్పీబీ పేరు..గానగంధర్వుడికి ఘనమైన నివాళి    

వేల పాటలను ఆలపించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనమధ్య లేరు అనే వార్తని ఇప్పటికీ సంగీతప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గానగంధర్వుడికి ఘనమైన నివాళి అర్పించింది...

నెల్లూరు జిల్లా ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు  ఎస్పీబీ పేరు..గానగంధర్వుడికి ఘనమైన నివాళి    
Rajeev Rayala
|

Updated on: Nov 27, 2020 | 10:23 AM

Share

వేల పాటలను ఆలపించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనమధ్య లేరు అనే వార్తని ఇప్పటికీ సంగీతప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గానగంధర్వుడికి ఘనమైన నివాళి అర్పించింది. నెల్లూరులోని మ్యూజిక్‌,డ్యాన్స్‌ పాఠశాలకు డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టింది ప్రభుత్వం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరులోనే పుట్టిపెరిగారు.

ఇక నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును చేరుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ప్రభుత్వ మ్యూజిక్‌, డ్యాన్స్‌ పాఠశాలకు బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి , సీఎం జగన్మోహన్ రెడ్డికి చరణ్ ధన్యవాదాలు తెలిపారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్