Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Drugs case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న మాస్ రాజా.. రవితేజ పై కురవనున్న ప్రశ్నల వర్షం

టాలీవుడ్‌లో డ్రగ్స్  వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు సినిమా తారలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. పూరిజగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి కౌర్

Tollywood Drugs case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న మాస్ రాజా.. రవితేజ పై కురవనున్న ప్రశ్నల వర్షం
Ravi Teja
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 09, 2021 | 10:19 AM

టాలీవుడ్‌లో డ్రగ్స్  వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు సినిమా తారలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. పూరిజగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి కౌర్, నందు, రానా ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఇక ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది. డ్రగ్స్ సప్లేయిర్ కెల్విన్‌తో ఉన్న సంబంధాల పై సినిమా తారలను విచారిస్తున్నారు అధికారులు. ఈడీ విచారణంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయని తెలుస్తుంది. తాజాగా ఈడీ కార్యాలయానికి మాస్ రాజా రవితేజ హాజరయ్యాడు. కొద్దీ సేపటి క్రితమే రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. రవితేజ బ్యాక్ లావాదేవీలను అధికారులు పరిశీలించనున్నారు. మనీలాండరింగ్ కోణంలో రవితేజ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించనున్నారుఅధికారులు.. అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ క్లబ్ గురించి కూడా ప్రశ్నలు అడగనున్నారని తెలుస్తుంది. అలాగే రవి తేజ తోపాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు.

డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్ ను కూడా ఇప్ప‌టికే అధికారులు విచారించిన విష‌యం తెలిసిందే. అతడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు లొంగిపోవ‌డంతో అధికారులు అతడి నుంచి కీల‌క వివ‌రాలు రాబ‌ట్టారు. కెల్విన్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు ప‌లువురిని ప్ర‌శ్నిస్తున్నారు. కెల్విన్ సెల్‌ఫోన్‌లో ఉన్న ప‌లువురి ఫోన్ నంబ‌ర్లు, వారితో జ‌రిపిన వాట్సప్ చాటింగ్‌ను అధికారులు ప‌రిశీలించారు. ఇక 13న నవదీప్‌, ఎఫ్‌క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 17న తనీష్‌,  22న తరుణ్‌ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, చార్మికౌర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌‌తో పాటు నందును విచారించారు అధికారులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RC15: అయ్య బాబోయ్.. ఒక్క పోస్టర్ కే ఇంత ఖర్చా ? అంచనాలు పెంచేస్తోన్న శంకర్-చరణ్ సినిమా..

SP Balasubrahmanyam: దుబాయ్ షేక్ నోట బాలసుబ్రహ్మణ్యం పాట.. పొల్లుపోకుండా పాడి ఫిదా చేశాడుగా..

Karthika Deepam: దీపను చంపడానికి మోనిత ప్రయత్నం.. కోర్టులో తాను నేరం చేయలేదన్న కార్తీక్!

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!