Tollywood: దేవుడా..? మహేశ్ పక్కన ఉన్న ఈ పాప ఇప్పుడు హీరోయినా..? ఇంత హాట్‌గా

మహేష్ బాబు పక్కన క్యూట్ స్మైల్‌తో ఫోజిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? తను ఇప్పుడు హీరోయిన్. చిన్న సినిమాల మేకర్స్‌కు హాట్ ఫేవరెట్ అయిపోయింది. నెట్టింట అందమైన ఫోటోలతో గత్తర లేపుతోంది. అబ్బాయిలు అయితే ఈ బ్యూటీని తెగ లైక్ చేస్తున్నారు. మరి ఈ క్యూటీని గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా?

Tollywood: దేవుడా..? మహేశ్ పక్కన ఉన్న ఈ పాప ఇప్పుడు హీరోయినా..? ఇంత హాట్‌గా
Mahesh With Actress
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 27, 2024 | 12:09 PM

హాయ్.. అందరూ ఎలా ఉన్నారు. వీకెండ్‌తో పాటు ఇయర్ ఎండ్ వచ్చేసింది. అందరూ ఈ సంవత్సరానికి సెండాఫ్ ఇవ్వడానికి రెడీ అయిపోయారా..? థట్స్ గుడ్. ఇక మీ ముందుకు ఓ మంచి సినిమా పజిల్‌తో వచ్చేశాం. మీరూ చేయాల్సిందల్లా పైన ఫోటోలోని అమ్మాయి ఎవరో కనిపెట్టడమే. ఎందుకంటే తను ఇప్పుడు నటిగా రాణిస్తోంది. మహేశ్ బాబు పక్కనున్న ఆ పిల్ల ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. తొలుత సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించి.. ఇప్పుడు హీరోయిన్ రోల్స్ అందుకుంది. కొన్ని యాడ్స్‌లో కూడా చేసింది. మాంచి ఫ్యాషన్ బ్లాగర్ కూడా. తను అనుష్క నటించిన పంచాక్షరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్‌గా చేసి మెప్పించింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అంతేనా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా ఆఫర్ అందుకుందట. తనవెరో కాదండోయ్ తెలుగమ్మాయి రమ్య పసుపులేటి.

రమ్య పసుపులేటి విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి యాడ్స్‌లో యాక్ట్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ నటించిన స్పైడర్ చిత్రంలోనూ ఓ రోల్ పోషించింది. ఆపై హయ్యర్ స్టడీస్ కోసం నటనకు బ్రేక్ ఇచ్చింది తీసుకుంది. ఆ తర్వాత హుషారు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత సిరితో కలిసి BFF అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇక రీసెంట్‌గా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో హీరోయిన్‌గా చేసింది.  అందం, అభినయం ఉన్న ఈ తెలుగు బ్యూటీకి తెలుగులో మున్ముందు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ అమ్మడి హాట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..