Sirivennela: సాహితీ లోకానికి సిరివెన్నెల మిగిల్చిన చివరి గుర్తులు ఇవే.. సీతరామశాస్త్రి రాసిన చివరి పాట ఏంటో తెలుసా.?

Sirivennela Seetharama Sastry: వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ త్రివిక్రమ్‌ పాటను ఇష్టపడుతుంటారు. ఈతరం యువకులు కూడా సిరివెన్నెల రాసిన పాటల్లోని అర్థాలను వెతికే ప్రయత్నం...

Sirivennela: సాహితీ లోకానికి సిరివెన్నెల మిగిల్చిన చివరి గుర్తులు ఇవే.. సీతరామశాస్త్రి రాసిన చివరి పాట ఏంటో తెలుసా.?
Sirivennela
Follow us

|

Updated on: Dec 01, 2021 | 7:21 AM

Sirivennela Seetharama Sastry: వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ త్రివిక్రమ్‌ పాటను ఇష్టపడుతుంటారు. ఈతరం యువకులు కూడా సిరివెన్నెల రాసిన పాటల్లోని అర్థాలను వెతికే ప్రయత్నం చేస్తారంటేనే ఆయన కలానికి ఉన్న గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాస్త నిరాశ కలిగిందంటే చాలు సిరివెన్నెల రాసిన ఓ స్ఫూర్తిదాయక పాట వినాలనిపిస్తుంది. జోష్‌లో ఉంటే ఆయన రాసిన యూత్‌ఫుల్‌ సాంగ్‌ వినాల్సిందే. ఇలా సిరివెన్నెల పాట సినీ ప్రేక్షకులతో నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అలాంటి పాటల మాంత్రికుడు ఈ లోకాన్ని వదిలి వెళ్లాడాన్న నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపై సిరివెన్నెల నుంచి పాటలు రావనే నిజాన్ని నమ్మలేకపోతున్నారు.

నిజానికి సిరివెన్నెల పాటలు రాశారు అంటే సినిమాకు వెళ్లేవారు ఉన్నారడనంలో ఎలాంటి సందేహం లేదు. మాస్‌ పాట అయినా, క్లాస్‌ పాట పాయినా, ప్రేమ గీతమైనా.. ఆయన కలం నుంచి జాలు వారితే అది ఒక అద్భుతమే అవుతుంది. ఇదిలా ఉంటే సిరివెన్నెల కలం నుంచి వచ్చిన చివరి పాట ఏంటన్న దానిపై ఇప్పుడు ఆయన అభిమానులు సెర్చ్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి విడుదలైన సిరివెన్నెల చివరి పాటగా ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రంలోని దోస్తీ పాట నిలిచింది. ఈ పాటతో.. 66 ఏళ్ల వయసులోనూ తన కలం పదును ఏమాత్రం తగ్గలేదని చాటి చెప్పారు సిరివెన్నెల.

ఇదిలా ఉంటే సిరివెన్నెల రచన అందించి ఇంకా విడుదల కానీ చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. ఈ లెక్కన చూసుకుంటే సిరివెన్నెల సాహితి లోకానికి ఇచ్చిన చివరి బహుమతి శ్యామ్‌ సింగరాయ్‌ అని చెప్పాలి. ఇదే ఆయన సినీ లోకానికి వదిలి వెళ్లిన చివరి గుర్తు.

Also Read: Liquor Mafia: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదేమరి.. నాటు సారా ఎక్కడ దాచారో తెలిస్తే అవాక్కవుతారు..!

Mumbai Indians IPL 2022 Retained Players: ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి ఆ ముగ్గురు ఔట్.. ఎవరు రిటైన్ అయ్యారంటే..

SRH IPL 2022 Retained Players: ఎస్ఆర్‌హెచ్ సంచలన నిర్ణయం.. వార్నర్, భువీ, రషీద్ ఖాన్ రిలీజ్..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు