Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suguna Sundari: సుగుణ సుందరి వచ్చేసింది.. ఆడియన్స్ ను ఊపేస్తున్న తమన్ మ్యూజిక్.. మీరూ ఓ లుక్కేసేయండి..

నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘వీర సింహారెడ్డి’ నుంచి హుషారైన లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో భాగంగా ‘సుగుణ సుందరి’ పాటను చిత్రబృందం రిలీజ్ చేసింది.

Suguna Sundari: సుగుణ సుందరి వచ్చేసింది.. ఆడియన్స్ ను ఊపేస్తున్న తమన్ మ్యూజిక్.. మీరూ ఓ లుక్కేసేయండి..
Suguna Sundari Song
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 15, 2022 | 1:25 PM

నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘వీర సింహారెడ్డి’ నుంచి హుషారైన లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో భాగంగా ‘సుగుణ సుందరి’ పాటను చిత్రబృందం రిలీజ్ చేసింది. ‘సీమా కుట్టిందే.. సిట్టి సీమా కుట్టిందే.. దిల్లు కందిపోయే లాగా దిట్టంగా కుట్టిందే’ అనే లిరిక్స్ తో సాగుతున్న ఈ పాట మాస్, క్లాస్ అనే భేదం లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. బాలకృష్ణ నటించిన యాక్షన్, పవర్ ప్యాక్ట్ చిత్రం వీరసింహారెడ్డి. అఖండ తర్వాత ఈ చిత్రానికి ఎస్ఎస్.తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. సంక్రాంతి రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 15 న (గురావారం) సుగుణ సుందరి పాటను రిలీజ్ చేశారు.

బాలకృష్ణ, శృతిహాసన్‌పై చిత్రీకరించిన సుగుణ సుందరి పాటకు శేఖర్ మాస్టర్ నృత్యాలు సమకూర్చాడు. రామజోగయ్యశాస్త్రీ సాహిత్యం అందించారు. రామ్ మిర్యాల, స్నిగ్ద శర్మ పాడిన పాటకు సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందించారు. మాస్, మసాలాతో కూడిన ఈ పాటను రామ్ మిర్యాల, స్నిగ్ద మంచి జోష్‌తో పాడగా, బాలయ్య, శృతి హాసన్ పాటలో చెలరేగిపోయారు. బాలయ్య, శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ మాస్, క్లాస్ అదుర్స్ అనే విధంగా కనిపించింది.

ఫ్యాక్షన్, యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ మాటలు అందించారు. పవర్‌ఫుల్ డైలాగ్స్ ఇప్పటికే టీజర్‌‌లో పేలిపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!
ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..
ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..
ఉగ్రదాడిపై ట్రంప్ సీరియస్.. భారత్‌కు అండగా ఉంటామంటూ పిలుపు
ఉగ్రదాడిపై ట్రంప్ సీరియస్.. భారత్‌కు అండగా ఉంటామంటూ పిలుపు
గణపతి ప్రసన్నం కోసం బుధవారం ఈ ఐదు పరిహారాలు చేసి చూడండి...
గణపతి ప్రసన్నం కోసం బుధవారం ఈ ఐదు పరిహారాలు చేసి చూడండి...
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. బడులకు వేసవి సెలవులు 2025 వచ్చేశాయ్!
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. బడులకు వేసవి సెలవులు 2025 వచ్చేశాయ్!
లక్నోపై ఘన విజయం.. పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ దూకుడు
లక్నోపై ఘన విజయం.. పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ దూకుడు
మరికాసేపట్లో పదో తరగతి 2025 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్‌ ఇదే
మరికాసేపట్లో పదో తరగతి 2025 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్‌ ఇదే
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..