TOP 9 ET News: అబ్బాయి రికార్డ్ బద్దలు కొట్టిన బాబాయ్
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ బోయపాటి ఓ బిగ్ విషయం చెప్పారు. త్వరలో పీఎం మోడీ కోసం ఢిల్లీలో అఖండ2 స్పెషల్ షో వేయబోతున్నట్టుగా బోయపాటి చెప్పారు. సినిమాకు పుష్ ఇవ్వాలన్న ఆలోచనలో పీఎం మోదీ చెప్పినట్టు ఆయన చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు మోదీ సమేతంగా అఖండ బాలయ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.
నిన్న మొన్నటి వరకు అబ్బాయి చికిరి సాంగ్ మేనియాలో ఉన్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు… బాబాయ్ దేఖ్ లేంగే సాలా సాంగ్‌కు షిప్ట్ అయ్యారు. ఇప్పుడు పవర్ స్టార్ సాంగ్‌కు వైబ్ అవుతున్నారు. దీంతో అబ్బాయి సాంగ్ రికార్డ్ ను బ్రేక్ చేసింది ఉస్తాద్ సాంగ్. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన దేఖ్ లేంగే సాంగ్.. రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 29.6 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతకు ముందు ఈ రికార్డ్ రామ్ చరణ్ పెద్ది ‘చికిరి’ పేరుమీద ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేసి టాప్ లో నిలిచింది పవన్ ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెస్టారెంట్ బిజినెస్‌లో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరో
రెండో పెళ్లీ పెటాకులేనా ?? పాపం.. ఆ డైరెక్టర్
Akhanda 2: థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న అఖండ 2.. 3rd Day ఎంత వసూల్ చేసిందంటే
Suman Shetty: బిగ్ బాస్ చరిత్రలోనే భారీ రెమ్యూనరేషన్ !! సుమన్ శెట్టికి భారీగా డబ్బులు
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

