Suman Shetty: బిగ్ బాస్ చరిత్రలోనే భారీ రెమ్యూనరేషన్ !! సుమన్ శెట్టికి భారీగా డబ్బులు
బిగ్ బాస్ 9 తుది దశకు చేరగా, డబుల్ ఎలిమినేషన్‌లో సుమన్ శెట్టి నిష్క్రమించారు. 14 వారాల పాటు హౌస్‌లో ఉన్న ఆయన పారితోషికంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రోజుకు రూ.45 వేల చొప్పున మొత్తం రూ.44 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ పొందిన రెండో సెలబ్రిటీగా సుమన్ శెట్టిని నిలబెట్టింది. ఈ భారీ మొత్తంతో ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9..చివరి దశకు చేరుకుంది. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ క్రమంలోనే టాప్ 5ని తేల్చేందుకు.. పోయిన వారం డబుల్ ఎలిమినేషన్ చేశాడు బిగ్ బాస్. హౌస్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ట్యాగ్ తెచ్చుకున్న సుమన్ శెట్టి, భరణి శంకర్‌ని హౌస్ నుంచి బయటికి పంపించేశాడు. దీంతో ఇప్పుడు సుమన్ శెట్టి రెమ్యునరేషన్ ఎంతనే ఆరాలు నెట్టింట మొదలయ్మాయి. అయితే 14 వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఈ స్టార్ కమెడియన్ గట్టిగా రెమ్యునరేషన్ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెలబ్రెటీ లిస్ట్ లో చేరిపోయారు సుమన్ శెట్టి. ఆయనకు రోజుకు రూ.45 వేల రెమ్యునరేషన్.. అంటే 14 వారాలకు గానూ 44 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెకండ్ సెలబ్రెటీ సుమన్ శెట్టినే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Telangana Cold Wav: వచ్చే రెండు రోజులు అలర్ట్… చలి తీవ్రతపై ఐఎండీ వార్నింగ్
టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు విశేష స్పందన
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు… ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

