విజయ్ దేవరకొండ సినిమాతో ఊహించని క్రేజ్.. ఈ అందాల భామను గుర్తుపట్టారా.?
అనీషా దామా..ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ.. గీత గోవిందం సినిమాలో విజయ్ దేవర కొండ వెంట పడే అమ్మాయి ఇంటే గుర్తు పడతారు. ఈ సినిమాలో హీరో విజయ్ లెక్చరర్ గా కనిపిస్తే.. అతనిని పిచ్చిగా ప్రేమించే స్టూడెంట్ నీలు పాత్రలో అనీషా అద్భుతంగా నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
