AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోణార్క్ సన్ టెంపుల్.. ఈ ఫాక్ట్స్ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

కోణార్క్.. ఒడిశాలో ఉన్న ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇది భువనేశ్వర్ నుండి 66 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఓ సూర్య దేవాలయం. అప్పట్లో ఈ ఆలయం భక్తులతో పూజలతో వైభవంగా కనిపించేది. ఆక్రమణదారులు కూల్చివేతతో శిధిలం అయింది. ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. కోణార్క్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Dec 16, 2025 | 1:57 PM

Share
కోణార్క్ ఆలయాన్ని 1250 AD శతాబ్దంలో రాజు నరసింహ దేవ్ - I నిర్మించారు. ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేశారు. ఈ ఆలయానికి ఇరువైపులా 12 చక్రాల రేఖలు ఉన్నాయి. ఈ చక్రాలు గంటలను ప్రదర్శిస్తాయి. వీటి ద్వారా టైం తెలుసుకోవచ్చు.

1 / 5
ఈ దేవాలయం పైభాగంలో అయస్కాంత రాయిని ఉంచినట్లు చెబుతారు. ఆ అయస్కాంత రాయి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. 15వ శతాబ్దంలో ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారని, ఇక్కడ ప్రతిష్టించిన విగ్రహాన్ని కాపాడేందుకు పూజారులు పూరీకి తీసుకెళ్లారని చెబుతారు.

2 / 5
దోపిడీ కారణంగా ఆలయం బాగా దెబ్బతినడంతో ఆలయ ప్రధాన ద్వారం ఇసుకతో కప్పబడి ఉంది. ఈ ఆలయం కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాల బారిన పడింది. 18వ శతాబ్దంలో ఆలయ శిఖరం కూలిపోయిందని, ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా గర్భగుడిని మూసివేశారని చెబుతారు.

3 / 5
118 సంవత్సరాల క్రితం, ఆలయంలోని ఈ ఆడిటోరియం గదిని రక్షించడానికి బ్రిటీష్ వారు ఆలయం లోపలి భాగాన్ని ఇసుకతో నింపారు. ఆలయ గర్భగుడిలో గడ్డ కట్టిన ఇసుకను తొలగిస్తే ఆలయ నిర్మాణానికి మరింత నష్టం వాటిల్లుతుందని నిపుణులు భావిస్తున్నారు.

4 / 5
1903లో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, పరిరక్షణ పనులను ప్రారంభించింది. సూర్య దేవాలయం లోపలి భాగాల నుంచి ఇసుకను సురక్షితంగా తొలగించేందుకు భారత పురావస్తు శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

5 / 5
Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!

దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే

టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత

మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు

డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక

మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..

వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్

HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?

మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!