ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మూడు రోజుల భారత్ పర్యటనలో ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి మ్యాచ్ ఆడే అవకాశం లేదు. దీనికి ప్రధాన కారణం అతడి అత్యంత ఖరీదైన బీమా పాలసీ. మెస్సీ ఎడమ కాలికి 900 మిలియన్ డాలర్ల బీమా ఉంది. ఈ నిబంధనల ప్రకారం, అతను అధికారిక షెడ్యూల్డ్ మ్యాచ్లలో మాత్రమే ఆడగలడు.