బరువు తగ్గాలనే లక్ష్యంతో ఓ చైనీస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆరు నెలల పాటు కేవలం ఉడికించిన చికెన్ బ్రెస్ట్, రెండు రకాల కూరగాయలు మాత్రమే తీసుకుంది. ఈ కఠినమైన డైట్ ఆమెకు తీవ్రమైన పాంక్రియాటైటిస్ వ్యాధిని తెచ్చిపెట్టింది. నీరసం, అలసట ఉన్నా కొనసాగించిన ఆమె, చివరికి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంది.