AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9: బిగ్ బాస్ 9 ఫినాలే రోజు జరిగేది ఇదే.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ కు వచ్చేసింది. ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 9 పూర్తికానుంది. గతవారం హౌస్ నుంచి ఇద్దరూ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. శనివారం ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఆతర్వాతి ఎపిసోడ్ లో భరణి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. దాంతో హౌస్ లో టాప్ 5 మెంబర్స్ ఉన్నారు.

Bigg Boss 9: బిగ్ బాస్ 9 ఫినాలే రోజు జరిగేది ఇదే.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
Biggboss 9
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2025 | 12:22 PM

Share

మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 పూర్తికానుంది. సీజన్ 9 ఎవరు విన్నర్ అవుతారు అని ప్రేక్షుకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో తనూజ, కళ్యాణ్ అభిమానులు పోటీపడి పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఓటింగ్ లోనూ ఈ ఇద్దరే టాప్ లో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ అవ్వనున్నారు. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 మెంబర్స్ ఉన్నారు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన, డీమన్ పవన్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఒకరు విన్నర్ అవ్వనున్నారు. కాగా ప్రస్తుతం చివరివారం ఓటింగ్ జరుగుతుంది. ఈవారం ఓటింగ్ లో కళ్యాణ్ తనూజ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నారు. కాగా ఆతర్వాత ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ కొనసాగుతున్నారు.

విజయ్ దేవరకొండ సినిమాతో ఊహించని క్రేజ్.. ఈ అందాల భామను గుర్తుపట్టారా.?

ఈ గ్రాండ్ ఫినాలేలో ఊహించని ట్వీట్స్ లు జరిగే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఓటింగ్ లో చివరలో ఉంది సంజన.. అసలు సంజన ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె ప్రతి నామినేషన్స్ లో సేవ్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం టాప్ 5లో నిలిచింది. ఇక ఈ వారం జరిగే ఫినాలేలో ముందుగా ఈ అమ్మడే హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. మరో వైపు ఫిజయో థెరపిస్ట్.. ఈ వయ్యారి భామ ఎవరో తెలుసా.?

సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ముందుగా సంజనను హౌస్ నుంచి పంపనున్నారని అంటున్నారు నెటిజన్స్.. ఆతర్వాత ఎప్పటిలానే క్యాష్ బాక్స్ ను హౌస్ లోకి పంపించి డీమన్ పవన్ ను, ఆతర్వాత ఇమ్మాన్యుయేల్ ను టెంప్ట్ చేసి హౌస్ నుంచి బయటకు పంపిస్తారని భావిస్తున్నారు నెటిజన్స్. ఇక చివరిగా మిగిలిన కళ్యాణ్, తనుజను స్టేజ్ పైకి తీసుకొచ్చి ఇద్దరిలో ఒకరిని విన్నర్ గా అనౌన్స్ చేస్తారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఫైనల్ గా కళ్యాణ్ ను విన్నర్ ను చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ ఫీల్ అవుతున్నా..! 7/G బృందావన్ కాలనీ మిస్ అయిన హీరో.. ఆయన చేసుకుంటే మరోలా ఉండేది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాజస్థాన్ రాయల్స్ హిస్టరీలో టాప్-3కి చేరిన యువ బ్యాటర్
రాజస్థాన్ రాయల్స్ హిస్టరీలో టాప్-3కి చేరిన యువ బ్యాటర్
బెంగాల్‌లో ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌..!
బెంగాల్‌లో ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌..!
మీ ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవలు రాకూడదా? ఇది ఎందుకు ముఖ్యం?
మీ ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవలు రాకూడదా? ఇది ఎందుకు ముఖ్యం?
IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ 5 జట్లు అవుట్
IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ 5 జట్లు అవుట్
ప్రపంచానికి చమురు సెగ.. తెలుగురాష్ట్రాల్లో పెట్రోల్‌ కష్టాలు తీరే
ప్రపంచానికి చమురు సెగ.. తెలుగురాష్ట్రాల్లో పెట్రోల్‌ కష్టాలు తీరే
పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..?
పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..?
వీరికి ఆదాయం, ఆరోగ్యం ఉన్నా ఊహించని సమస్యలు..
వీరికి ఆదాయం, ఆరోగ్యం ఉన్నా ఊహించని సమస్యలు..
పంజాబ్ ఫస్ట్, ఆర్సీబీ సెకండ్.. మరి ముంబై, చెన్నై పరిస్థితి ఏంటి?
పంజాబ్ ఫస్ట్, ఆర్సీబీ సెకండ్.. మరి ముంబై, చెన్నై పరిస్థితి ఏంటి?
ఎండ వల్ల ముఖం నల్లబడిందా?.. ఇంట్లోనే ఇలా క్షణాల్లో మెరిపించండి
ఎండ వల్ల ముఖం నల్లబడిందా?.. ఇంట్లోనే ఇలా క్షణాల్లో మెరిపించండి
అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..
అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..