AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మీ షాకింగ్ డెసిషన్.. సీరియల్స్‌లోకి ఎంట్రీ?

ప్రముఖ టాలీవుడ్ బ్రహ్మానందం ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆయన సినిమాలకు గుడ్‌ డై చెప్పి.. బుల్లితెరపై దర్శనమివ్వబోతున్నారా? అంటే అవుననే ఫిల్మ్ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ మధ్య బ్రహ్మానందం సినిమాలు తగ్గించేసిన..

బ్రహ్మీ షాకింగ్ డెసిషన్.. సీరియల్స్‌లోకి ఎంట్రీ?
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 03, 2020 | 2:16 PM

Share

ప్రముఖ టాలీవుడ్ బ్రహ్మానందం ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆయన సినిమాలకు గుడ్‌ డై చెప్పి.. బుల్లితెరపై దర్శనమివ్వబోతున్నారా? అంటే అవుననే ఫిల్మ్ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ మధ్య బ్రహ్మానందం సినిమాలు తగ్గించేసిన విషయం తెలిసిందే. గత కొద్ది నెలల ముందు ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. దీంతో ఆ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చారు బ్రహ్మీ. ఇక అలాగే ఎప్పుడూ మేము వెండి తెరపై ఉండాలని కోరుకోవడం లేదని బ్రహ్మానందం ఇప్పటికే పలుమార్లు చెప్పారు.

కాగా తాజాగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అదేంటంటే.. ఆయన బుల్లితెరలో ఎంట్రీ ఇస్తున్నారట. అది కూడా సీరియల్స్‌లో నటించబోతున్నారని టాక్‌ నడుస్తోంది. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా సీరియల్ దర్శకులు కథలు వినిపించారని.. ఇక త్వరలోనే వాటిపై ఓ నిర్ణయం ప్రకటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక బ్రహ్మీ బుల్లితెరపైకి వస్తున్నాడంటే.. ఒక రకంగా ఆయన అభిమానులకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

Read More:

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరం..

ప్రగతి భవన్‌లో కరోనా కలకలం.. నలుగురు సిబ్బందికి కోవిడ్..

Follow Us
SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో సూపర్ చాన్స్..
SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో సూపర్ చాన్స్..
ఇమ్యూనిటీని 10 రెట్లు పెంచే అద్భుత కషాయం.. ఉదయాన్నే ఇలా చేస్తే
ఇమ్యూనిటీని 10 రెట్లు పెంచే అద్భుత కషాయం.. ఉదయాన్నే ఇలా చేస్తే
డాక్టర్స్ 6 నెలలు మాత్రమే బతుకుతావ్ అన్నార్.. కట్ చేస్తే..
డాక్టర్స్ 6 నెలలు మాత్రమే బతుకుతావ్ అన్నార్.. కట్ చేస్తే..
ఈ 5 ఉదయపు అలవాట్లు మీ జీవితాన్ని మార్చేస్తాయి!
ఈ 5 ఉదయపు అలవాట్లు మీ జీవితాన్ని మార్చేస్తాయి!
చాణక్య నీతి: భార్య అందంగా ఉంటే భర్తకు ఎందుకు సమస్యలు వస్తాయి?
చాణక్య నీతి: భార్య అందంగా ఉంటే భర్తకు ఎందుకు సమస్యలు వస్తాయి?
ఆయనతో నా బాండింగ్ ఎవరికీ చెప్పలేను.. టాలీవుడ్ నటుడు..
ఆయనతో నా బాండింగ్ ఎవరికీ చెప్పలేను.. టాలీవుడ్ నటుడు..
డైరెక్టర్ కృష్ణ వంశీ, రమ్యకృష్ణ అందమైన ప్రేమకథ గురించి తెలుసా..
డైరెక్టర్ కృష్ణ వంశీ, రమ్యకృష్ణ అందమైన ప్రేమకథ గురించి తెలుసా..
ఆ హీరోతో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను..
ఆ హీరోతో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను..
వెనకటి పద్ధతిలో గుమగుమలాడే కోడికూర.. ఇలాచేస్తే గిన్నె లేపాల్సిందే
వెనకటి పద్ధతిలో గుమగుమలాడే కోడికూర.. ఇలాచేస్తే గిన్నె లేపాల్సిందే
స్వాతంత్య్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి బస్సు..
స్వాతంత్య్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి బస్సు..