AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ స‌ర‌స‌న త‌మ‌న్నా‌..‘వకీల్​సాబ్’ మ‌రింత ముస్తాబు..!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ ఇప్పుడు రెండు ప‌డ‌వ‌ల‌పై ట్రావెల్ చేస్తున్నారు. ఒక‌వైపు రాజ‌కీయాల్లో ఇంపాక్ట్ ఇస్తూనే, మ‌రోవైపు సినిమాల్లో త‌న మార్క్ కంటిన్యూ చేస్తున్నారు.

పవన్ స‌ర‌స‌న త‌మ‌న్నా‌..‘వకీల్​సాబ్’ మ‌రింత ముస్తాబు..!
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2020 | 12:55 PM

Share

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ ఇప్పుడు రెండు ప‌డ‌వ‌ల‌పై ట్రావెల్ చేస్తున్నారు. ఒక‌వైపు రాజ‌కీయాల్లో ఇంపాక్ట్ ఇస్తూనే, మ‌రోవైపు సినిమాల్లో త‌న మార్క్ కంటిన్యూ చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఆయ‌న‌‌ లాయర్‌గా నటిస్తున్న మూవీ ‘వకీల్‌ సాబ్‌’. ఈ వేసవికి సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలని భావించారు. అందుకు తగ్గట్లుగా చాలా వేగంగా షూటింగ్ చేశారు. కాని క‌రోనా కార‌ణంగా ప్లానింగ్స్ అన్నీదెబ్బ‌తిన్నాయి. దీంతో ‘వకీల్​సాబ్’ను వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నార‌ట మేక‌ర్స్. తాజాగా​​ ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ లీడ్ రోల్ లో కనిపించనున్నారట. మరి అది ఎలాంటి పాత్ర అన్నది స్ప‌ష్టత రాలేదు‌. గ‌తంలో ప‌వ‌న్-త‌మ‌న్నా కాంబోలో ‘కెమెరామెన్ గంగ‌తో రాంబాబు’ సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు న‌టిస్తే రెండోసారి అవుతుంది. కాగా ఇప్పటికే ‘వకీల్​సాబ్’ మూవీలో అంజలి, నివేదా థామస్​ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా