AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాయ‌ల వారిగా మెగా మేన‌ల్లుడు..!

అయితే మెగాస్టార్ పోలీక‌లు, బాడీ లాంగ్వేజ్, డాన్సింగ్ స్టైల్ మాత్రం ఆయ‌న పెద్ద మేన‌ల్లుడు సాయి తేజ్ కి వ‌చ్చాయ‌ని ఇండ‌స్ట్రీ టాక్.

రాయ‌ల వారిగా మెగా మేన‌ల్లుడు..!
Ram Naramaneni
|

Updated on: Jun 06, 2020 | 12:50 PM

Share

టాలీవుడ్ అగ్ర‌హీరో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టారు. ఎవ‌రికి వారే విభిన్న‌మైన న‌ట‌న‌తో స‌త్తా చాటుతున్నారు. అయితే మెగాస్టార్ పోలిక‌లు, బాడీ లాంగ్వేజ్, డాన్సింగ్ స్టైల్ మాత్రం ఆయ‌న పెద్ద మేన‌ల్లుడు సాయి తేజ్ కి వ‌చ్చాయ‌ని ఇండ‌స్ట్రీ టాక్.

వ‌ర‌స ప‌రాజ‌యాల అనంత‌రం ‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజుపండ‌గే’ చిత్రాల‌తో బ్యాక్ టూ బ్యాక్ విజ‌యాలు అందుకున్న ఈ మెగా హీరో..ప్ర‌జంట్ ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’ అనే మూవీ చేస్తున్నాడు. థియేట‌ర్లు పునఃప్రారంభం అనంత‌రం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా హిట్ట‌య్యి.. తేజు హ్యాట్రిక్ కొడ‌తార‌ని ఇండ‌స్ట్రీ జనాలు భావిస్తున్నారు. అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రం అనంత‌రం ద‌ర్శ‌కుడు వీరూ పోట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో మూవీకి సాయి తేజ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు స‌మాచారం. శ్రీకృష్ణ దేవ‌రాయ పాల‌న నాటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఇందులో రాజుగా క‌నిపించ‌నున్నాడ‌ట తేజు. అనిల్ సుంక‌ర నిర్మించ‌నున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Follow Us
300 అడుగుల కిందికి దూసుకెళ్లిన విమానం.. 4 సెకన్ల పాటు పనిచేయని..
300 అడుగుల కిందికి దూసుకెళ్లిన విమానం.. 4 సెకన్ల పాటు పనిచేయని..
పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం
పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం
1921లో ఏలూరులో గాంధీ తాత నాటిన మొక్క.. ఇప్పుడిలా..
1921లో ఏలూరులో గాంధీ తాత నాటిన మొక్క.. ఇప్పుడిలా..
మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోన సొమ్మును తీసుకోవడం ఎలా..?
మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోన సొమ్మును తీసుకోవడం ఎలా..?
పెళ్లిలో వధువు ముక్కు మీద కుంకుమ పడటం శుభమా అశుభమా?
పెళ్లిలో వధువు ముక్కు మీద కుంకుమ పడటం శుభమా అశుభమా?
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే