AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై నో ఛాన్స్..ఫార్మలా ఛేంజ్ అంటోన్న పాయల్

సెక్సీ సైరన్ పాయల్ రాజ్‌పుత్ ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో ఊహికందని క్రేజ్ సొంతం చేసుకుంది. అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. లిమిట్స్‌ ఏమి పెట్టకపోవడంతో మేకర్స్‌ కూడా ఆమె వద్దకు క్యూ కట్టారు. కాకపోతే కథ నచ్చితేనే మూవీ చేస్తానని ముద్దుగుమ్మ పరిధిలు పెట్టడంతో చాలా తక్కువ సినిమాల్లో ఆమె కనిపించింది. ఎంత  గ్లామర్ డోస్ పెంచినా కూడా అవి బాక్సాఫీసు దగ్గర నిలవలేకపోయాయి. ఇక ఇటీవలే ఈ యంగ్ హీరోయిన్ నటించిన వెంకీమామ చిత్రం […]

ఇకపై నో ఛాన్స్..ఫార్మలా ఛేంజ్ అంటోన్న పాయల్
Ram Naramaneni
|

Updated on: Dec 22, 2019 | 5:57 AM

Share

సెక్సీ సైరన్ పాయల్ రాజ్‌పుత్ ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో ఊహికందని క్రేజ్ సొంతం చేసుకుంది. అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. లిమిట్స్‌ ఏమి పెట్టకపోవడంతో మేకర్స్‌ కూడా ఆమె వద్దకు క్యూ కట్టారు. కాకపోతే కథ నచ్చితేనే మూవీ చేస్తానని ముద్దుగుమ్మ పరిధిలు పెట్టడంతో చాలా తక్కువ సినిమాల్లో ఆమె కనిపించింది. ఎంత  గ్లామర్ డోస్ పెంచినా కూడా అవి బాక్సాఫీసు దగ్గర నిలవలేకపోయాయి.

ఇక ఇటీవలే ఈ యంగ్ హీరోయిన్ నటించిన వెంకీమామ చిత్రం రిలీజయ్యింది. ఈ సినిమా విజయం అమ్మడికి మంచి కిక్ ఇచ్చిదట. కొన్ని డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తేనే..అటు బ్యాంక్ బ్యాలెన్స్‌తో పాటు ఇటు ఇమేజ్‌ కూడా కలిసివచ్చింది. అదే చిన్న సినిమాలను అంగీకరిస్తే..ఎక్కువ రోజులు స్పెండ్ చేయాల్సి రావడమే కాకుండా, చాలా తక్కువ మూవీస్‌లో కనిపించే అవకాశమే ఉంటుంది.

వెంకీమామ లాంటి మూవీస్ అయితే సంవత్సరానికి 10 చేసుకున్న నో ప్రాబ్లమ్. హిట్ ఆర్ ప్లాప్..హీరో లేదా డైరెక్టర్ ఇమేజ్‌లో కొట్టకుపోతోంది. చిన్న చిత్రాల విషయంలో హిట్ అయితే ఎంత ఇమేజ్ వస్తుందో, ప్లాప్ అయితే అదే రేంజ్‌లో విమర్శలు కూడా మూటగట్టుకోవాలి. అందుకే పాయల్ ఫార్ములా ఛేంజ్ చేయబోతుందని టాక్. మిగతా హీరోయిన్ల మాదిరి ఒక ఫేజ్ వరకు ఫటాఫట్ సినిమాలు చేసేసి..ఆ తర్వాత హద్దులు పెట్టుకోడానికి ప్లాన్ చేస్తుందట. అంటే సమంతాలా అనమాట. సమంత భాషాబేదాలు లేకండా ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్ల పాటు వరస సినిమాలతో దూసుకుపోయింది. ఇప్పడు యూటర్న్, ఓ బేబీ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో తన పరిధిని విస్తరించుకుంటుంది. మరి ఈ ఫార్ములా పాయల్‌‌కు ఎంతమేర కలిసొస్తుందో చూడాలి.

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!