AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్రివిక్రమ్ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇంకా మొదలు పెట్టని ఈ సినిమా గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మరొక గాసిప్ ఏంటంటే త్రివిక్రమ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం...

త్రివిక్రమ్ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారా?
TV9 Telugu Digital Desk
|

Updated on: May 31, 2020 | 1:23 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇంకా మొదలు పెట్టని ఈ సినిమా గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మరొక గాసిప్ ఏంటంటే త్రివిక్రమ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేయబోతున్నారట. అయితే సినిమా మొత్తం రెండు పాత్రల్లో కనిపిస్తారా? లేక ఫ్లాష్ బ్యాక్‌లో ఓ పాత్ర ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు చోటుందని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

అయితే ఇందులో ఏది నిజం.. ఏది వైరలో తెలుసుకోవాలంటే.. అధికారిక ప్రకటన వరకూ వేచి చూడాల్సిందే. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే ఈ చిత్రం 2021 సమ్మర్‌లో విడుదల కానుంది. కాగా ఇప్పటికే ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.

ఇది కూడా చదవండి:

ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్..

నోరు అదుపులో ఉంచుకోవాలి.. జారొద్దు.. బాలయ్యపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్.. స్టోరీ రెడీ చేస్తోన్న కళ్యాణ్ రామ్?

Follow Us
అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు..
అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు..
సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ జీతం ఎంతో తెలుసా..?
సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ జీతం ఎంతో తెలుసా..?
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే