Jabardasth: జబర్దస్త్ కొత్త యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ఒక్క ఎపిసోడ్‏కు ఎంతంటే..

కొత్త యాంకర్ సౌమ్యరావు .. శ్రీమంతుడు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ముందుగానే తెలుసు. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ .. న్యూ్స్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది.

Jabardasth: జబర్దస్త్ కొత్త యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ఒక్క ఎపిసోడ్‏కు ఎంతంటే..
Soumya Rao
Follow us

|

Updated on: Nov 13, 2022 | 11:17 AM

బుల్లితెర ప్రేక్షకులను కొన్నేళ్లుగా కామెడీతో నవ్విస్తున్న షో జబర్ధస్త్. ఆ షోను వీక్షించే ఆడియన్స్ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెప్పుకొవాలి. అయితే ఇటీవల ఈషోలో పలు జరిగాయి. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా ఈ జబర్ధస్త్ షో యాంకర్‏గా వ్యవహరిస్తున్న రష్మీ స్తానంలో మరో కొత్త బ్యూటీ రావడం. ఇప్పటివరకు జడ్జీలు మారారు.. కానీ ఎప్పటినుంచో అలరిస్తున్న రష్మీ స్థానంలో మరో యాంకర్ సౌమ్య రావు రావడంతో ఆడియన్స్ షాకయ్యారు. ఇక వచ్చి రానీ తెలుగుతో ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్ని్స్తుంది సౌమ్య. ఇక హైపర్ ఆది.. ఆటో రాంప్రసాద్ వేసే పంచులకు.. తనస్టైల్లో సెటైరికల్ కామెంట్స్ చేస్తుంది సౌమ్య.

అయితే ఈ కొత్త యాంకర్ సౌమ్యరావు .. శ్రీమంతుడు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ముందుగానే తెలుసు. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ .. న్యూ్స్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది. కన్నడ, తమిళ.. తెలుగు సీరియల్లలో విలన్ పాత్రలలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు మళ్లీ యాంకర్‏ గా రాణించేందుకు ట్రై చేస్తుంది. అయితే జబర్దస్థ్ యాంకర్స్ మాత్రమే కాకుండా జడ్జీల రెమ్యునరేషన్ వివరాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు సౌమ్య రెమ్యునరేషన్ తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జబర్ధస్త్ యాంకర్‏గా ఒక్కో ఎపిసోడ్‏కి రూ.85 వేలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సౌమ్య యాంకరింగ్ .. గ్లామర్ తోడై షోకి మంచి రేటింగ్ వస్తే.. ఆమె పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇక తెలుగులో సౌమ్య రావు సీరియల్స్, షోలతో మరింత బిజీ అయ్యే అవకాశం ఉంది.

View this post on Instagram

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు