AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్యతో రష్మీ..కాంబినేషన్ అదుర్స్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘రూలర్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ ఈ నెల 8న రీలీజై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మూవీని డిసెంబర్ 20 న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా బాలయ్య-బోయపాటి ఇటీవల తమ కాంబోలో మూడో మూవీని లాంఛనంగా స్టార్ట్ చేశారు.  గతంలో  వీరిద్దరూ ‘సింహా’, ‘లెజెండ్‌’ లాంటి బ్లాక్ బాస్టర్ బొమ్మలను అందించారు. త్వరలోనే వీరి తాజా మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. […]

బాలయ్యతో రష్మీ..కాంబినేషన్ అదుర్స్
Ram Naramaneni
| Edited By: |

Updated on: Dec 09, 2019 | 2:28 PM

Share

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘రూలర్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ ఈ నెల 8న రీలీజై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మూవీని డిసెంబర్ 20 న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా బాలయ్య-బోయపాటి ఇటీవల తమ కాంబోలో మూడో మూవీని లాంఛనంగా స్టార్ట్ చేశారు.  గతంలో  వీరిద్దరూ ‘సింహా’, ‘లెజెండ్‌’ లాంటి బ్లాక్ బాస్టర్ బొమ్మలను అందించారు. త్వరలోనే వీరి తాజా మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.

మరోసారి నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసేలా సినిమా ఉండబోతుందని బోయపాటి ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. అసలు బాలయ్య వెయిట్ తగ్గింది కూడా ఈ మూవీ కోసమేనట. అయితే ఈ చిత్రం లేటెస్ట్ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ కనిపించనున్నారని టాక్. సినిమాలో ఓ కీలక పాత్ర కోసం..బోయపాటి రష్మీని అప్రోచ్ అయ్యారట. దానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ‘గుంటూర్ టాకీస్’ తర్వాత రష్మీకి చెప్పుకోదగ్గ పాత్రలేమీ రాలేదు. లేట్ అయినా కానీ అగ్ర కథానాయకుడి సరసన ఛాన్స్ కొట్టేసింది అమ్మడు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..