AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: అమర్‎దీప్‏కు తెగ నచ్చేసిన నాగార్జున స్వెట్టర్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..

ప్రస్తుతం హౌస్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, ప్రశాంత్, అమర్, అర్జున్, యావర్, ప్రియాంక మాత్రమే ఉన్నారు. గత వారం హౌస్ నుంచి శోభా శెట్టి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. శనివారం ఎపిసోడ్‏లో ఒక్కొక్కరి తప్పులు చూపిస్తూ హాట్ హాట్ గా సాగింది. ఆ తర్వాత రోజు ఆదివారం ఫుల్ కూల్ గా ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత కంటెస్టెంట్లతో సరదాగా ఎంజాయ్ చేశారు. అయితే ఎప్పటిలాగే.. ఈసారి కూడా స్టైలీష్ కాస్ట్యూమ్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు నాగ్.

Bigg Boss 7 Telugu: అమర్‎దీప్‏కు తెగ నచ్చేసిన నాగార్జున స్వెట్టర్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..
Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Dec 12, 2023 | 8:29 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అనే చెప్పాలి. గత సీజన్స్ అన్నింటికీ భిన్నంగా.. ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచే క్యూరియాసిటీని పెంచేశారు. కానీ షోలో అంతగా ఉల్టా పుల్టా ఏం లేకపోయినా.. కంటెస్టెంట్ ఆట తీరు.. గొడవలు.. వాదనలు.. రచ్చ రచ్చ సాగింది. దీంతో ఈ సీజన్ అన్ని సీజన్స్ కంటే ఎక్కువ టీఆర్పీని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది. టైటిల్ విన్నర్ తెలియడానికి ఇంకా వారం రోజులే సమయం ఉంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, ప్రశాంత్, అమర్, అర్జున్, యావర్, ప్రియాంక మాత్రమే ఉన్నారు. గత వారం హౌస్ నుంచి శోభా శెట్టి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. శనివారం ఎపిసోడ్‏లో ఒక్కొక్కరి తప్పులు చూపిస్తూ హాట్ హాట్ గా సాగింది. ఆ తర్వాత రోజు ఆదివారం ఫుల్ కూల్ గా ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత కంటెస్టెంట్లతో సరదాగా ఎంజాయ్ చేశారు. అయితే ఎప్పటిలాగే.. ఈసారి కూడా స్టైలీష్ కాస్ట్యూమ్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు నాగ్.

ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున పసుపు రంగు స్వెట్టర్ ధరించి స్టైలీష్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో కనిపించారు. అయితే నాగార్జునను స్టేజ్ పై చూడగానే..అమర్ దీప్ వెంటనే తన మనసులోని మాట బయట పెట్టాడు. నాగ్ ధరించిన స్వెట్టర్ తనకు బహుమతిగా ఇవ్వాలంటూ కోరాడు. కానీ నాగార్జున మాత్రం అదేమి పట్టించుకోకుండా నువ్వు కూర్చో అని అన్నారు . ఆ స్వెట్టర్ తనకు చాలా బాగా నచ్చిందని.. బాగుందని అన్నాడు అమర్. ఇందుకు సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఈ క్రమంలో నాగ్ ధరించిన స్వెట్టర్ ధర తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. ఇక ఎప్పటిలాగే ఆ డ్రెస్ ధర తెలిసి షాకయ్యారు.

అవును.. నాగ్ ధరించిన స్టైలీష్ స్వెట్టర్ ధర అక్షరాల రూ. 2 లక్షలకు పైనే ఉంటుంది. Buyma.us అనే వెబ్ సైట్ ప్రకారం ఆ స్వెట్టర్ ధర మొత్తం రూ.2,11, 190 అని తెలుస్తోంది. దీంతో ఆ స్వెట్టర్ ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇక ఇదిలా ఉంటే.. డిసెంబర్ 17న బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఉండగా.. కేవలం ముగ్గురి మధ్యే పోటీ ఎక్కువగా జరుగుతుంది. ప్రశాంత్, అమర్, శివాజీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..