Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR : ఆర్ఆర్ఆర్ టైటిల్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన జక్కన్న..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అత్యంత

RRR : ఆర్ఆర్ఆర్ టైటిల్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన జక్కన్న..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2021 | 3:08 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో జక్కన్న రూపొందించిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేందుక్క జక్కన్న అండ్ టీం వరుస ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. సౌత్ టూ నార్త్ ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ సినిమాపై రోజు రోజూకీ క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‏తో ఫుల్ బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఇటీవల ది కపిల్ శర్మ షోలో ఆర్ఆర్ఆర్ టీం పాల్గొన్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టైటిల్ వెనుక ఉన్న అసలు విషయాన్ని బయటపెట్టారు రాజమౌళి.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఏ టైటిల్ పెట్టాలో అర్థం కాలేదు. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఇలా ముగ్గురి పేర్లు కలిసేలా (ఆర్ఆర్ఆర్) అనుకున్నాం. సోషల్ మీడియాలో కూడా ఆ పేరుతోనే అప్డేట్స్ ఇచ్చాం. అన్ని భాషల నుంచి ఆర్ఆర్ఆర్‎‏కు మంచి స్పందన రావడంతో అదే పేరును కన్ఫార్మ్ చేశాం. నిజానికి ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం, రణం, రుధిరం అని చెప్పుకొచ్చారు జక్కన్న. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలివుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, శ్రియ కీలకపాత్రలలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్న ఈ మూవీ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Pushpa Deleted Scene: సీన్ అదిరిపోయింది ఎందుకు తీసేశారబ్బా..! పుష్ప డెలిటెడ్ సీన్..

Ram Charan: శంకర్‌ సినిమాకు రామ్‌చరణ్‌ రెమ్యునరేషన్‌ రూ.100 కోట్లు..? క్లారిటీ ఇచ్చేసిన చెర్రీ..

ముసిముసి నవ్వులతో ముద్దులొలుకుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టండి చుద్దాం..

Vijay Devarakonda’s Liger: ఛాయ్ వాలా టు బాక్సర్… అదిరిపోయిన విజయ్ దేవరకొండ లైగర్ గ్లిమ్ప్స్

IPL 2025: ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ రీప్లేస్‌మెంట్ వీళ్లే భయ్యా
IPL 2025: ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ రీప్లేస్‌మెంట్ వీళ్లే భయ్యా
లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్.. వివేకుని మాటే..
లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్.. వివేకుని మాటే..
బాల్యంలో పేదరికం.. కానీ ఎప్పుడూ అది బరువుగా అనిపించలేదు: మోదీ
బాల్యంలో పేదరికం.. కానీ ఎప్పుడూ అది బరువుగా అనిపించలేదు: మోదీ
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. ఆ కీలక నిబంధనల మార్పు
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. ఆ కీలక నిబంధనల మార్పు
ఈ స్కేరీ గేమ్ ఆడితే చావు తప్పదు!సడెన్‌గా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ
ఈ స్కేరీ గేమ్ ఆడితే చావు తప్పదు!సడెన్‌గా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ
ఇది కదా దయాగాడి దండయాత్ర..
ఇది కదా దయాగాడి దండయాత్ర..
మూడేళ్లల్లో ఎఫ్‌డీలపై ముచ్చటైన రాబడి..ది బెస్ట్ మూడు బ్యాంకులివే!
మూడేళ్లల్లో ఎఫ్‌డీలపై ముచ్చటైన రాబడి..ది బెస్ట్ మూడు బ్యాంకులివే!
ఐపీఎల్‌లో డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే.. కోహ్లీకి మాత్రం నో ప్లేస్
ఐపీఎల్‌లో డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే.. కోహ్లీకి మాత్రం నో ప్లేస్
చూసే చూపులోనే ఉందంతా.. మీరెలాంటి వారో మీ చూపే చెప్తుంది! ఎలాగంటే
చూసే చూపులోనే ఉందంతా.. మీరెలాంటి వారో మీ చూపే చెప్తుంది! ఎలాగంటే
ఒరేయ్ ఆజామూ.! 7గురు సింగిల్ డిజిట్స్.. 3 క్యాచ్ డ్రాప్స్..
ఒరేయ్ ఆజామూ.! 7గురు సింగిల్ డిజిట్స్.. 3 క్యాచ్ డ్రాప్స్..