Rang De : పొద్దున్నే లేవడాన్ని కోడిని చూసి నేర్చుకోవద్దంటున్న నితిన్.. ‘రంగ్ దే’ మరోసాంగ్..

గత ఏడాది ‘భీష్మ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ హీరో నితిన్. ఆతర్వాత ఇటీవల చెక్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.

Rang De : పొద్దున్నే లేవడాన్ని కోడిని చూసి నేర్చుకోవద్దంటున్న నితిన్.. 'రంగ్ దే' మరోసాంగ్..
Nithin
Follow us

|

Updated on: Mar 14, 2021 | 6:08 AM

Rang De movie : గత ఏడాది ‘భీష్మ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ హీరో నితిన్. ఆతర్వాత ఇటీవల చెక్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం ఈ కుర్ర హీరో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అని సినిమా చేస్తున్నాడు. అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘రంగ్ దే’ను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి టీజర్, పోస్టర్స్‌ విడుదల కాగా.. మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మ‌రోవైపు షూటింగ్‌ని పూర్తి చేసుకున్న టీమ్.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ప్రారంభించ‌డంతో పాటు ప్ర‌మోష‌న్ల‌లో వేగాన్ని పెంచ‌నుంది. తాజాగా ఈ సినిమానుంచి మరో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

“పొద్దున్నే లేవడాన్ని కోడిని చూసి నేర్చుకో..’ అంటూ సాగిన ఈ సాంగ్ కి దేవిశ్రీప్రసాద్ ట్యూన్ సమకూర్చారు.  లిరిసిస్ట్ శ్రీమణి యూత్ ని ఆకట్టుకునే సాహిత్యం అందించగా.. డేవిడ్ సైమన్ తనదైన శైలిలో ఆలపించారు. ఇక ఈ పాటలో నితిన్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట పూర్తి లిరికల్ వీడియోని మార్చి 14న సాయంత్రం గం. 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chaavu Kaburu Challaga : చావు కబురు చల్లగా నుంచి సీనియర్ నటి ఆమని లుక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

సిరివెన్నెల కాలంనుంచి జాలువారిన మరో అందమైన పాట.. ‘టక్ జగదీష్’నుంచి “కోలో కోల‌న్న కోలో కొమ్మ‌లు” అనే సాంగ్

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..