Tollywood: గాల్లోకి ఎగిరి ఫీట్లు చేస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? సోషల్ మీడియాలో చాలా క్రేజ్..
. ఈ ఏడాదిలో చాలా మంది తారలు గ్లామర్ ఫోటోస్, వీడియోలతో ఇన్ స్టాలో హంగామా చేస్తున్నారు. అందులో ఈ బ్యూటీ కూడా ఒకరు. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది.. కానీ బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎక్కువగా ఫేమస్ అయ్యింది. కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచేసింది. కొన్నాళ్లుగా అందాల ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ?
సోషల్ మీడియాలో సినీ హీరోయిన్స్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ మరోవైపు క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటారు. నిత్యం గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అలాగే బుల్లితెర నటీమణులు సైతం నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంబా బిగ్ బాస్ రియాల్టీ షో ముద్దుగుమ్మల గురించి తెలిసిందే. ఇటీవల పలువురు ముద్దుగుమ్మలు నెట్టింట గ్లామర్ డోస్ పెంచేశారు. ఈ ఏడాదిలో చాలా మంది తారలు గ్లామర్ ఫోటోస్, వీడియోలతో ఇన్ స్టాలో హంగామా చేస్తున్నారు. అందులో ఈ బ్యూటీ కూడా ఒకరు. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది.. కానీ బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎక్కువగా ఫేమస్ అయ్యింది. కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచేసింది. కొన్నాళ్లుగా అందాల ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? తనే బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా.
బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా చాలా ఫేమస్ అయ్యింది ఇనయా సుల్తానా. ఈ షోలో తన అందాలతో బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. ఇటీవల ట్రెండీ డ్రెస్ లో మతిపోగొట్టేసిన ఇనయా.. చీరకట్టులో ఫిదా చేసేసింది. ఇప్పుడు మాత్రం గాల్లోకి ఎగిరి మరీ ఫీట్లు కొడుతుంది. ఫోటోషూట్లతో నిత్యం నెట్టింట రచ్చ చేస్తున్న ఇనయా..ఇప్పుడు గాల్లోకి ఎగిరెగిరి మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఇనయా గ్లామర్ వేరే లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇదిలా ఉంటే ఇనయాకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. చివరగా క్రాంతి అనే చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఇనయా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ఈ బ్యూటీ మరో సినిమా ప్రకటించలేదు. కానీ నెట్టింట మాత్రం నిత్యం ఫోటోషూట్స్ అంటూ సందడి చేస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.