AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత భాషలో సాయి పల్లవికి నో ఆఫర్స్.. కారణం అదేనా?

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. దానికంటే ముందే 'ప్రేమమ్‌'లో మలర్ పాత్రలో అభిమానుల సంపాదించుకుంది. ఇక తెలుగులో ఫిధా చిత్రంతో పిచ్చెక్కించింది. ఇక తెలుగులో వరుస పెట్టి..

సొంత భాషలో సాయి పల్లవికి నో ఆఫర్స్.. కారణం అదేనా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 24, 2020 | 7:12 PM

Share

‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. దానికంటే ముందే ‘ప్రేమమ్‌’లో మలర్ పాత్రలో అభిమానుల సంపాదించుకుంది. ఇక తెలుగులో ఫిధా చిత్రంతో పిచ్చెక్కించింది. ఇక తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసేస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్మకత్వంలో.. నాగ చైతన్యకి జోడీగా ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తుంది. దీంతో పాటు వేణు ఉడుగుల డైరెక్షన్‌లో ‘విరాట పర్వం’ చిత్రంతో కూడా బిజీగా ఉంది.

ఇదిలా ఉండగా మలయాళంలో కూడా సాయి పల్లవికి బాగానే అవకాశాలు వస్తున్నాయి. కానీ తమిళనాట మాత్రం ఈ అమ్మడికి అస్సలు అవకాశాలు రావడం లేదు. సొంత భాషలో ఎలాగైనా సత్తా చూపించాలని కలలు కంటోంది సాయి పల్లవి. కోయంబత్తూరు నుంచి వచ్చిన ఈమె ముందుగా మలయాళ మూవీతో ఫేమస్ కావడంతో.. అందరూ కేరళ కుట్టి అనుకున్నారు. కానీ తాను తమిళ అమ్మాయిని అంటూ ఇప్పటికే రెండు, మూడు సార్లు కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే అక్కడ మారి-2, సూర్యతో ఎన్జీకే, కణం లాంటి సినిమాలు చేసింది. అయితే అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

దాంతో సొంత భాషలో సాయి పల్లవికి ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. అందుకే దర్మక నిర్మాతలు ఈ బ్యూటీకి అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమెకి తమిళనాట అవకాశాలు కరువైపోయాయి. కానీ సాయి పల్లవికి మాత్రం .. తన సొంత భాషలో సత్తా చూపించాలనే కోరిక అలానే ఉండిపోయింది.

Read More:

బ్రేకింగ్: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్న సోనియా గాంధీ

సరదాగా చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ప్రముఖ సీనియర్ నటి ఇంట విషాదం

కాస్టింగ్ కౌచ్‌పై అనుష్క కీలక వ్యాఖ్యలు

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది

Follow Us
JEE Main పేపర్2 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..ఇద్దరికి 100 పర్సంటైల్
JEE Main పేపర్2 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..ఇద్దరికి 100 పర్సంటైల్
క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ!
క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ!
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం..
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్